Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Siddu Jonnalagadda: ఏమి చేయాలో తెలియక.. కథలు రాసుకున్నా: సిద్ధు

Siddu Jonnalagadda: ఏమి చేయాలో తెలియక.. కథలు రాసుకున్నా: సిద్ధు

  • February 10, 2022 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddu Jonnalagadda: ఏమి చేయాలో తెలియక.. కథలు రాసుకున్నా: సిద్ధు

కుర్రాడు హీరో మెటీరియలే… కానీ సరైన సినిమాలు పడటం లేదు అనుకుంటారు అతన్ని చూస్తే. సరైన ఎనర్జిటిక్‌ పాత్ర పడితే అదరగొట్టేస్తాడు అని కూడా అంటుంటారు. ఎట్టకేలకు అనుకున్నది జరిగేలా ఉంది. ఆ కుర్రాడు సిద్ధు జొన్నలగడ్డ అయితే, ఆ పాత్ర డీజే టిల్లు. ఈ డీజే పబ్బుల్లో వాయించేది కాదు… భాగ్యనగరం సంధుల్లో వాయించేది. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు పాత్ర ఎలా ఉంటుందో. అన్నీ అనుకున్నట్లుగా సాగితే రెండో ‘డీజే టిల్లు’ కూడా వస్తాడు అని అంటున్నాడు సిద్ధ.

Click Here To Watch

‘డీజే టిల్లు’ కథ, స్క్రీన్‌ప్లేలో సిద్ధు కూడా భాగమయ్యాడు. దర్శకుడు విమల్‌ కలిసి రాశారు. స్క్రిప్ట్‌ సిద్ధమయ్యాక సిద్ధునే మాటలు రాశాడట. పుట్టి పెరిగిన మల్కాజ్‌గిరి ఏరియాలో గమ్మత్తైన మనస్తత్వాలున్న యువకుల్ని చూశాడట సిద్ధు. వాళ్లు తాగితే ఒకలా మట్లాడతారు. మామూలుగా ఉంటే ఒకలా మాట్లాడతారట. అవన్నీ గమనించి, టిల్లు పాత్రను పోషించా అని చెబుతాడు సిద్ధు. వాళ్ల ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌ టిల్లులో చూస్తారు అంటున్నాడు. వస్త్రధారణ నుండి మాటలు వరకు అన్నీ అదో రకం.

బాగా ఆకట్టుకుంటాయి. జేబులో చిల్లి గవ్వ లేకపోయినా, కాన్ఫిడెన్స్‌ వీరలెవల్‌లో ఉంటుంది. ఈ సినిమా బాగా ఆడితే ‘డీజే టిల్లు2’ని తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నామని చెప్పాడు సిద్ధు. ఇంట్లో వాళ్లతో మామూలుగా మాట్లాడినా.. ఫ్రెండ్స్‌తో కలిస్తే టిల్లు స్టైల్‌లోనే తెలంగాణ యాస మాట్లాడతా అని చెప్పాడు సిద్ధు. అందుకే ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా ఎలాంటి హోం వర్క్‌ చేయాల్సిన అవసరం రాలేదు అని చెప్పాడు. ఇక టిల్లు ఎలాంటోడో చెబుతూ… టిల్లుకి ప్రత్యేకంగా లక్ష్యాలేమీ ఉండవు.

పేరుకే డీజే కానీ, వాడిలో అంత టాలెంట్‌ ఉండదట. రెండు మాస్‌ పాటలు కొట్టి.. రెండు ఈవెంట్లు చేసుకుని డబ్బులు సంపదిస్తుంటాడు. ఆ డబ్బును చుట్టూ తిరిగే వాళ్లకి బీర్లు పోసుకుంటూ తిరుగుతుంటాడు. అలా ఏ లక్ష్యమూ లేకుండా తిరిగే టిల్లు ఆఖరికి ఎలా మారాడు అనేదే కథ అని చెప్పాడు సిద్ధు. మరి టిల్లు ఏ మాత్రం ఆకట్టుకుంటాడో చూడాలి.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DJ Tillu
  • #Neha Shetty
  • #Siddhu jonnalagadda
  • #Sithara Entertainments
  • #Vimal Krishna

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Venky Atluri: ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్న ‘లక్కీ భాస్కర్’ దర్శకుడు

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

10 hours ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

11 hours ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

11 hours ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

15 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

15 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

16 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

18 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version