Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Dj Tillu: డీజే టిల్లు సీక్వెల్ మూవీ కథ ఇదేనా?

Dj Tillu: డీజే టిల్లు సీక్వెల్ మూవీ కథ ఇదేనా?

  • June 28, 2022 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dj Tillu: డీజే టిల్లు సీక్వెల్ మూవీ కథ ఇదేనా?

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో డీజే టిల్లు చిన్న సినిమాలలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పెట్టుబడితో పోల్చి చూస్తే ఈ సినిమాతో నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలు వచ్చాయి. డీజే టిల్లు మూవీ సీక్వెల్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీజే టిల్లు సక్సెస్ తో సిద్ధు జొన్నలగడ్డకు యూత్ లో క్రేజ్ పెరగడంతో పాటు మార్కెట్ కూడా పెరిగింది.

అయితే డీజే టిల్లు సీక్వెల్ కథ విషయంలో రిస్క్ చేయడానికి మేకర్స్ సిద్ధంగా లేరని తెలుస్తోంది. డీజే టిల్లు సీక్వెల్ లో కూడా అమ్మాయిని నమ్మి హీరో బకరా అవుతాడని బకరా అయ్యే విధానం మారడంతో పాటు హీరోయిన్ కూడా మారుతుందని సమాచారం అందుతోంది. డీజే టిల్లు డైలాగ్స్ చెప్పే విధానం కానీ ఆటిట్యూడ్ కానీ మారవని బోగట్టా. ఈ సినిమాతో సిద్ధు ఖాతాలో మరో సక్సెస్ గ్యారంటీ అని ఫ్యాన్స్ సైతం ఫిక్స్ అయ్యారు.

మరోవైపు సిద్ధు జొన్నలగడ్డ నటించే సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. డీజే టిల్లు సక్సెస్ తో సిద్ధు రెమ్యునరేషన్ కూడా పెరిగిందని బోగట్టా. కెరీర్ తొలినాళ్లలో చిన్న పాత్రల్లో నటించిన సిద్ధు సీక్వెల్ లో పార్ట్1 ను మించిన ఎంటర్టైన్మెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైనే ఈ సినిమా తెరకెక్కనుంది.

సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ తర్వాత ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలతో పోల్చి చూస్తే సరైన కంటెంట్ తో తెరకెక్కిన చిన్న సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #DJ Tillu
  • #Naga Vamsi
  • #Neha Shetty
  • #Sidhu Jonnalagadda
  • #Sithara Entertainments

Also Read

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

ENE Repeat Review in Telugu: ఈఎన్ఈ రిపీట్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Naga Vamsi – Sreeleela: నాగవంశీ – శ్రీలీల మధ్య ఏం జరిగింది.. ఆ మాటలకు అర్థం అదేనా?

Naga Vamsi: కొలాటరల్‌ ఫుట్‌ఫాల్స్‌ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్న నాగవంశీ.. అందుకే చిన్న సినిమాతో..

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

Aadarsha Kutumbham: ఎన్ని మాటలు పడినా ఫర్వాలేదు.. ఆయన సినిమాకు రేట్లు అయితే పెరగాల్సిందేనా?

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

trending news

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి ఈజ్ గ్రేట్.. తన సక్సెస్ అందరికీ ఉపయోగపడేలా?

5 hours ago
Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

Vishwak Sen: ‘దేవర’ నిర్మాతతో విశ్వక్ సేన్ సినిమా..?

6 hours ago
Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

Allu Arjun: అల్లు అర్జున్- బోయపాటి శ్రీను.. ఈసారి మాస్ కాదు మైథాలజీ?

7 hours ago
ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

ENE Repeat: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

7 hours ago
Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

Haindava: రూ.55 కోట్ల బడ్జెట్.. రూ.24 కోట్ల రికవరీ.. అన్ సీజన్ రిలీజ్.. ఏమవుతుందో ఇక?

8 hours ago

latest news

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

Rajigadu Rajayyadu: మూస చిత్రాలకు భిన్నంగా ‘రాజిగాడు రాజయ్యాడు’

6 hours ago
Vijay Antony: ఆ స్టార్‌ హీరో ఎప్పుడూ చెప్పులు వేసుకోకపోవడానికి కారణమిదే

12 hours ago
Chiranjeevi – Trivikram: ‘ఆచార్య’కు జరిగింది.. ఇప్పుడు గురూజీ సినిమాకు జరుగుతుందా?

13 hours ago
Sai Dharam Tej: మరో సినిమా ఓకే చేసిన సాయితేజ్‌.. ఎన్ని సినిమాలు లైన్‌లో పెట్టుకుంటాడు!

14 hours ago
Nelson Dilipkumar: సినిమా ఫుటేజ్‌ ఉన్న ల్యాప్‌టాప్‌ పోయిందట.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version