Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Mohan Raj: సినిమాలకు దూరమైన ఈ విలన్ ఏం చేస్తున్నారో తెలుసా?

Mohan Raj: సినిమాలకు దూరమైన ఈ విలన్ ఏం చేస్తున్నారో తెలుసా?

  • April 26, 2023 / 07:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohan Raj: సినిమాలకు దూరమైన ఈ విలన్ ఏం చేస్తున్నారో తెలుసా?

ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషలలో స్టార్ హీరోలు అందరి సినిమాలలో విలన్ పాత్రలలో నటించి మెప్పించిన మోహన్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరి సినిమాలలో విలన్ గా నటించి మెప్పించారు. లారీ డ్రైవర్‌, చినరాయుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్‌, అసెంబ్లీ రౌడీ, శివమణి, శివయ్య, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు వంటి సినిమాలలో విలన్ గా నటించిన మోహన్ రాజ్ అనంతరం సినిమాలకు దూరమయ్యారు.

ఈయన స్వస్థలం కేరళ కాగా తిరువనంతపురంలో ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీలో ఎకనామిక్స్‌ చదివాడు.చదువు పూర్తయిన తర్వాత సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇలా దక్షిణాది అన్ని భాష చిత్రాలలో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈయన సినిమాలు మాత్రమే కాకుండా పలు మలయాళ సీరియల్స్ లో కూడా నటించారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని కొనసాగుతున్న సమయంలో ఈయన ఇండస్ట్రీకి దూరమయ్యారు.

ఇలా ఇండస్ట్రీకి దూరమైన మోహన్ రాజ్ (Mohan Raj) ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు అనే విషయానికి వస్తే… ప్రస్తుతం ఈయన తన భార్య ఇద్దరు కుమార్తెలతో కలిసి మధురైలో నివసిస్తున్నారు. ఇలా సినిమాలకు దూరమైన తర్వాత ఈయన మధురైలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషన్‌గా విధులు నిర్వహిస్తోన్నాడు. ​ ఈ క్రమంలోనే తన ఫ్యామిలీతో కలిసి మధురైలో నివసిస్తున్నారు. సినిమాలకు దూరంగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ తన భార్య బిడ్డలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇక ఈయన తెలుగులో చివరిసారిగా బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహనాయుడు సినిమాలో నటించారు. ఇదే తెలుగులో ఈయనకి ఆఖరి చిత్రం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడిన ఈయన భవిష్యత్తులో ఆయన తిరిగి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తారా లేదా అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ప్రభుత్వ కొలువులో కొనసాగుతున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mohan Raj
  • #Mohan
  • #Mohan Raj

Also Read

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

related news

trending news

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

Kanna Teaser: గ్రాండ్‌గా ‘కన్న’ టీజర్ లాంచ్

20 mins ago
Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

7 hours ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

12 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

13 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

20 hours ago

latest news

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

2 days ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version