Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన మహేష్ బాబు సూపర్ హిట్ సాంగ్ ఏంటో తెలుసా!

రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన మహేష్ బాబు సూపర్ హిట్ సాంగ్ ఏంటో తెలుసా!

  • June 19, 2023 / 10:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన మహేష్ బాబు సూపర్ హిట్ సాంగ్ ఏంటో తెలుసా!

మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ వల్ల ఆయన చనిపోయినట్లు గాంధీ వైద్యులు ప్రకటించారు. రాకేష్‌ మాస్టర్‌ మరణం తర్వాత ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది. కడసారి చూసేందుకు అభిమానులు, శిష్యులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి తరలివచ్చారు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌, యూట్యూబ్‌ స్టార్‌.. సోషల్‌ మీడియా సెన్సేషన్‌.. రాకేష్‌ మాస్టర్‌ ఆకస్మిక మరణం షాక్‌కి గురిచేసింది. మల్టీ ఆర్గాన్‌ ఫెయిల్యూర్‌ వల్ల ఆయన చనిపోయినట్లు గాంధీ వైద్యులు ప్రకటించారు. రాకేష్‌ మాస్టర్‌ మరణం తర్వాత ఆయన కుటుంబంలో విషాదం అలుముకుంది.

కడసారి చూసేందుకు అభిమానులు, శిష్యులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి తరలివచ్చారు. మాట కటువు, మనిషి వెన్న. నిన్న మొన్న కూడా ఆయన యూట్యూబ్‌లో వీడియోలు చేస్తూ చాలా ఎనర్జిటిక్‌గా కనిపించారు. తనదైన శైలిలో.. తనకు క్లోజ్‌గా ఉండే వారితో సరదాగా గడిపారు. ఓ సినిమా షూటింగ్‌ కోసం వైజాగ్‌ వెళ్లి వచ్చారు రాకేష్‌ మాస్టర్‌. విపరీతమైన ఎండ వల్ల వడదెబ్బ తగిలి డయేరియా వల్ల అనారోగ్యం బారిన పడినట్లు సన్నిహితులు చెబుతున్నారు.

ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు రాకేష్‌ మాస్టర్‌. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోవడంతో మృతి చెందారని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. 1500 సినిమాలు, 2వేలకు పైగా పాటలకు కొరియోగ్రఫీ. తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ స్ధానం సంపాదించుకున్న రాకేష్‌ మాస్టర్‌ ఇకలేరు. ఆయన చనిపోయారన్న వార్త అందర్నీ షాక్‌కి గురిచేసింది.

రాకేష్ మాస్టర్ టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు కొరియోగ్రఫీ చేశారు. ప్రభాస్, రవితేజ, హరికృష్ణ, జగపతి బాబు లాంటి హీరోలకు ఆయన కొరియోగ్రఫీ చేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా కొరియోగ్రఫీ చేశారు రాకేష్ మాస్టర్. మహేష్ బాబు నటించిన యువరాజు సినిమాలో గుంతలకిడి భామ అనే సాంగ్ లో మహేష్ కృష్ణుడి గెటప్ లో కనిపించారు. ఆ పార్ట్ కు రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారట. అలాగే అదే పాటలో మరికొంత భాగం ఆయన కొరియోగ్రఫీ చేశారట. రాకేష్ మాస్టర్ మరణం ఇప్పుడు టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Choreographer Rakesh Master
  • #Mahesh Babu
  • #rakesh
  • #Rakesh master

Also Read

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

trending news

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

Bandla Ganesh: చిరంజీవి తోక్కెసే మనిషి కాదు.. ఎక్కించే మనిషి

3 hours ago
KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

KAAKA Glimpse Review: ‘కాకా’ గ్లింప్స్ రివ్యూ.. ఆ లాస్ట్ షాట్ మాత్రం..!

4 hours ago
Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

Sowcar Janaki: దిగ్గజ నటి షావుకారు జానకి మృతి!

22 hours ago
Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anil –  Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

Anil – Bobby: అనిల్‌ రావిపూడి స్టయిల్‌లో ఇరికించేసిన బాబీ.. ఏం చేశారంటే?

11 mins ago
Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

Theater Owners: మాకు నచ్చలేదు.. సినిమా టికెట్‌ల ధరల పెంపుపై థియేటర్స్‌

23 hours ago
Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

23 hours ago
P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

24 hours ago
Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version