Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Jr NTR: ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో తెలుసా?

Jr NTR: ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో తెలుసా?

  • August 12, 2023 / 07:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడు ఎక్కడుందో ఏం చేస్తుందో తెలుసా?

హీరోయిన్స్ లైఫ్ టైం అనేది చాలా చిన్నది అని అంతా అంటుంటారు. ఇక్కడ సక్సెస్ ఉంటేనే హీరోయిన్లకి లైఫ్ ఉంటుంది. లేదంటే కష్టమే. ఇక్కడ హీరోయిన్ గా రాణించాలి అంటే అందంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. అవును.. ఎంత టాలెంట్ ఉన్నా… అందం ఉన్నా హీరోయిన్లుగా రాణించలేకపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. స్టార్ హీరో సరసన నటించే అవకాశం వచ్చినా .. ఆ సినిమా సక్సెస్ కాకపోతే.. హీరోయిన్ కి కలిసొచ్చేది అంటూ ఏమీ ఉండదు.

అలాంటి కోవలోకే వస్తుంది పైన ఫొటోలో మీకు కనిపిస్తున్న హీరోయిన్. ఈమెను మీరు గుర్తుపట్టే ఉంటారు. ఎన్టీఆర్ తో కూడా ఈమె కలిసి నటించిన సందర్భాలు ఉన్నాయి. ఈమె పేరు మంజరి ఫెడ్నస్. గతంలో అల్లరి నరేష్ హీరోగా నటించిన సిద్దూ ఫ్రొం శ్రీకాకుళం,శుభ ప్రదం వంటి సినిమాల్లో నటించింది. ఆ సినిమాల్లో తన అందంతో పాటు నటనతో కూడా మెప్పించింది. అందుకే ఆమెకు ఎన్టీఆర్ తో కలిసి నటించే ఛాన్స్ లభించింది.

మెహర్ రమేష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘శక్తి’ లో ఈమె హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాలో రుద్ర పాత్ర సరసన నటించి మెప్పించింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఈమెకు కలిసి రాలేదు. తర్వాత ఈమె సినిమాలకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈమె హిందీ వెబ్ సిరీస్ లలో అలాగే అక్కడి చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ కాలం గడుపుతుంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR

Also Read

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

related news

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

trending news

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

35 mins ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

10 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

18 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

2 mins ago
Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

1 hour ago
RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

2 hours ago
మేకోవరా? హెల్త్‌ ఇష్యూసా? ఈ స్టార్‌ హీరోకి ఏమైంది?

3 hours ago
Polimera 3: మూడో ‘పొలిమేర్‌’.. మొదటి రెండు ‘పొలిమేర’లకు మించేలా…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version