Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Shaakuntalam: ‘శాకుంతలం’ అసలు కథ ఏంటో తెలుసా?

Shaakuntalam: ‘శాకుంతలం’ అసలు కథ ఏంటో తెలుసా?

  • January 13, 2023 / 06:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shaakuntalam: ‘శాకుంతలం’ అసలు కథ ఏంటో తెలుసా?

‘యశోద’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన మరో మూవీ క్రేజీ మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్‌ ఈ చిత్రానికి దర్శకుడు. 5వ శతాబ్దంలో మహా కవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం..ని ఆధారం చేసుకుని గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నీలిమ గుణ, దిల్ రాజు కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మలయాళ హీరో దేవ్ మోహన్ ఈ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్నాడు.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ ఫిబ్రవరి 17న ఏకకాలంలో రిలీజ్ కాబోతుంది. అనన్య నాగళ్ళ, గౌత‌మి, సుబ్బరాజుతో వంటి వారు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఇటీవల రిలీజ్ అయిన ‘శాకుంతలం’ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సినిమా అసలు కథ ఏంటి? అన్నది చర్చనీయాంశం అయ్యింది. ఈ కథ ఏంటంటే.. విశ్వామిత్రుడు ఓ యాగం చేస్తుంటాడు. దానిని చెడగొట్టేందుకు స్వర్గలోకం నుండి భువికి మేనక వస్తుంది.

దీంతో వీరిద్దరికీ ఓ కూతురు జన్మిస్తుంది. కానీ తర్వాత మేనక స్వర్గలోకానికి వెళ్లిపోతుంది. విశ్వామిత్రుడు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వీరిద్దరి పుట్టిన శకుంతల కన్వ మహర్షి మాత్రం అనాధ అవుతుంది.. తర్వాత ఓ ఆశ్రమంలో పెరుగుతుంటుంది. కొన్నాళ్ళకు హస్తినాపుర రాజైన దుష్యంతుడు వేటకని వచ్చి ఆ ఆశ్రమాన్ని దర్శిస్తాడు. అక్కడ శకుంతలని చూసి ఇష్టపడతాడు. కన్వ మహర్షి యాత్రలో ఉండడంతో వీరు గాంధర్వ వివాహం చేసుకుంటారు. ‘ఈ ఉంగరం మీద అక్షరాలు లెక్కపెట్టేలోపు నేను తిరిగొస్తా’ అని తన ఉంగరాన్ని శకుంతలకి ఇచ్చి రాజు రాజ్యానికి వెళ్లిపోతాడు దుష్యంతుడు.

ఈ క్రమంలో దుష్యంతుడు గురించి ఆలోచిస్తూ పరధ్యాసలో ఉంటుంది శకుంతల.అదే సమయంలో దుర్వాస మహర్షి వస్తాడు. అయితే అతను ఎంత పిలిచినా శకుంతల స్పందించదు. దీంతో దుర్వాస మహర్షి ‘ఎవరి ఊహల్లో నువ్వు తేలుతున్నావో వాళ్ళు నిన్ను మర్చిపోతారు’ అంటూ శకుంతలను శపిస్తాడు. అది కూడా ఆమె వినిపించుకోదు. చెలికత్తెలే బతిమాలుకుంటారు. ఆయన కాస్త కరిగి “ఏదన్నా వస్తువు చూపిస్తే మర్చిపోయిందంతా గుర్తొస్తుంది” అని వెళ్తిపోతాడు. దుష్యంతుడు శకుంతలకి ఎంతకీ ఏ కబురు పంపడు.

విషయం తెలుసుకున్న కన్వ మహర్షి అత్తారింటికి శకుంతలను పంపిస్తాడు.కానీ దుష్యంతుడు ఆమెను నిరాకరిస్తాడు. గుర్తుగా చూపెట్టబోయిన ఉంగరం నీటిలో పడిపోతుంది. దానిని నదిలోని ఓ చేప మింగేస్తుంది. దీంతో అటు తండ్రి దగ్గరికి వెళ్లలేక, ఇటు భర్త ఇంట్లో స్థానం లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను తల్లి మేనక ఆదరించి మరో మహర్షి ఆశ్రమంలో ఉంచుతుంది. చేపలు పట్టేవాడికి ఒక చేప పొట్టలో రాజుగారి ఉంగరం దొరికితే, అది చివరికి రాజు గారికి చేరుతుంది.

దాన్ని చూసి చూడగానే అంతా గుర్తొచ్చిన రాజు శకుంతల కోసం వెతుకులాడటం మొదలెడతాడు. శాకుంతలకి- దుష్యంతుడికి పుట్టిన కుమారుడే భరతుడు అవుతాడు. చివరిగా దుష్యంతుడు శకుంతలను, భరతుడిని కలవడంతో కథ సుఖాంతం అవుతుంది. దీనినే వెండితెర పై ఆవిష్కరిస్తున్నాడు గుణశేఖర్. ఇందులో ఎమోషనల్ కనెక్టివిటీ చాలా ఉంటుంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arha
  • #Dev Mohan
  • #Gunasekhar
  • #Sachin Khedekar
  • #Samantha

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

49 seconds ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

5 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

6 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

4 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

4 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

7 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

8 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version