Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Pushpa2: ఇండియన్2 మేకర్స్ కు భారీ షాకిచ్చిన పుష్ప.. ఏం జరిగిందంటే?

Pushpa2: ఇండియన్2 మేకర్స్ కు భారీ షాకిచ్చిన పుష్ప.. ఏం జరిగిందంటే?

  • September 12, 2023 / 02:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa2: ఇండియన్2 మేకర్స్ కు భారీ షాకిచ్చిన పుష్ప.. ఏం జరిగిందంటే?

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా 2024 సంవత్సరం ఆగష్టు నెల 15వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. గురువారం రోజున ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుండటంతో లాంగ్ వీకెండ్ ను ఈ సినిమా ఉపయోగించుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అదే సమయంలో ఇండియన్2 సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేయగా వాళ్లకు షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి.

అయితే రిలీజ్ డేట్ కు ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ను గమనిస్తే చిటికెన వేలు మాత్రం భిన్నంగా ఉంది. కుర్చీపై అల్లు అర్జున్ కూర్చున్న స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం. నెయిల్ పాలిష్ వేసి చిటికెన వేలును హైలెట్ చేయడంతో అలా చూపించడం వెనుక ఏదో ట్విస్ట్ ఉందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ఈ సినిమాలో సుకుమార్ స్క్రీన్ ప్లే కొత్తగా ఉండనుందని తెలుస్తోంది.

పుష్ప2 (Pushpa2) సినిమా ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ షేక్ కావడం గ్యారంటీ అని చెప్పవచ్చు. ఈ సినిమాతో రష్మికకు మరో ఇండస్ట్రీ హిట్ దక్కుతుందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప2 స్క్రీన్ ప్లే న భూతో న భవిష్యత్ అనేలా సుకుమార్ తయారు చేశారని ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఈ సినిమా ఆ అంచనాలను మించి మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పుష్ప ది రూల్ సినిమాతో బన్నీ బాక్సాఫీస్ ను ఏ స్థాయిలో రూల్ చేయనున్నారో చూడాల్సి ఉంది. బన్నీ పుష్ప2 సినిమాతో మార్కెట్ పెరగడంతో పాటు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బన్నీ ఒకే సినిమాకు మూడేళ్లు పరిమితం కాగా ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సినిమాతో దక్కుతుందేమో చూడాల్సి ఉంది. తర్వాత ప్రాజెక్ట్ లతో బన్నీ రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Pushpa2

Also Read

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

Peddi: ‘పెద్ది’ షూటింగ్లో గాయపడ్డ రామ్ చరణ్.. టెన్షన్లో అభిమానులు

related news

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Revanth Reddy: హాలీవుడ్‌లోనూ అల్లు అర్జున్‌ అదరగొట్టాలి… సీఎం కామెంట్స్‌ వైరల్‌

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

trending news

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

3 hours ago
Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

Dhurandhar: The Revenge: ‘దురంధర్’ దర్శకుడిపై టాలీవుడ్ స్టార్స్ ఫోకస్

4 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

5 hours ago
రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

రోడ్డు ప్రమాదంలో యువనటి మృతి

5 hours ago
Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

Puri Jagannadh: చిక్కుల్లో పూరీ జగన్నాథ్.. ‘పోకిరి’ రీ- రిలీజ్ అందుకే వాయిదా పడిందా?

9 hours ago

latest news

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

40 mins ago
డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

1 hour ago
Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

1 hour ago
Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

1 hour ago
Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

Kollywood: కోలీవుడ్‌లో షాకింగ్‌ ఘటన.. వ్యాన్‌లో ఏకే 47 గన్స్.. తర్వాత ఏమైందంటే?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version