Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Pawan Kalyan: వైరల్ అవుతున్న టాలీవుడ్ డైరెక్టర్ చిన్నప్పటి ఫోటో..!

Pawan Kalyan: వైరల్ అవుతున్న టాలీవుడ్ డైరెక్టర్ చిన్నప్పటి ఫోటో..!

  • October 26, 2022 / 12:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: వైరల్ అవుతున్న టాలీవుడ్ డైరెక్టర్ చిన్నప్పటి ఫోటో..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్… ఈ పేరు గురించి ఎన్ని ఇంట్రడక్షన్లు ఇచ్చినా అభిమానులకు ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది. 100 మందిలో ఉన్నా ఈ పేరును ఒక్కసారి పలికితే చాలు ఆ వంద మందికి ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఇలాంటి సందర్భాలను మనం తరచూ చూస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ చిరంజీవి చిన్న తమ్ముడు. తన తల్లిదండ్రులకు ఇతను 8 వ సంతానం అని అతనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.

ఆలస్యంగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా అతి తక్కువ టైంలో స్టార్ డంని, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడితను. ప్రస్తుతం ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క రాజకీయాల్లో కూడా కొనసాగుతూ అటు కథానాయకుడు గాను.. ఇటు ప్రజా నాయకుడు గాను జనాలను ఆకర్షిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఏ వార్త అయినా అది అభిమానులకు చాలా స్పెషల్ అని చెప్పాలి. ఈ క్రమంలో గత రెండు, మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ అన్ సీన్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఫొటోలో అతని పక్కన ఓ కుర్రాడు నిలబడి ఉన్నారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరా అని కాసేపు నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. ఆ తర్వాత ఇతను టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ అని గుర్తించారు. ఇప్పుడు చూడడానికి పవన్ కళ్యాణ్ చిన్నవాడిలా, మెహర్ రమేష్ పెద్ద వాడిలా కనిపిస్తారు. కానీ వాస్తవానికి మెహర్ కంటే పవన్ పెద్దవాడే. మెహర్ కు పవన్ కళ్యాణ్ అన్నయ్య అవుతాడు.

గతంలో మెహర్ రమేష్ తో పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికీ రెడీగానే ఉన్నాడు కథ సెట్ అయితే ఈ కాంబోలో మూవీ కూడా రూపొందే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే మెహర్ రమేష్ చిరంజీవితో ‘భోళా శంకర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇది వేదాలం చిత్రానికి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Meher Ramesh
  • #Meher Ramesh
  • #pawan kalyan

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

Shyamala: సినిమాల్లో ఛాన్సులు లేక శ్యామల తిప్పలు..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Hari Hara Veera Mallu: పోస్టర్ వదిలారు.. మళ్ళీ మార్చరు కదా..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

24 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 day ago

latest news

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

1 hour ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

1 hour ago
Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

6 hours ago
Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

6 hours ago
Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version