Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Double Ismart, Mr Bachchan: డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఓటీటీల వివరాలివే.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

Double Ismart, Mr Bachchan: డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఓటీటీల వివరాలివే.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

  • August 16, 2024 / 05:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Double Ismart, Mr Bachchan: డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ ఓటీటీల వివరాలివే.. స్ట్రీమింగ్ అప్పుడేనా?

ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలైన మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) , డబుల్ ఇస్మార్ట్ (Double Ismart)  సినిమాలకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. రెండు సినిమాలు గురువారం రోజునే థియేటర్లలో విడుదల కావడంతో ఈ సినిమాలు లాంగ్ వీకెండ్ ను క్యాష్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ రెండు సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఓటీటీ సంస్థల వివరాలు సైతం వెల్లడయ్యాయి. డబుల్ ఇస్మార్ట్ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా మిస్టర్ బచ్చన్ ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.

Double Ismart, Mr Bachchan

సాధారణంగా ఈ రెండు ఓటీటీలు సినిమా విడుదలైనా నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తాయి. ఈ రెండు సినిమాలు నాలుగు వారాల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్ అవుతాయో అంతకంటే ఆలస్యంగా స్ట్రీమింగ్ అవుతాయో తెలియాల్సి ఉంది. ఈ రెండు సినిమాలలో మాస్ ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ అంశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాలు మాస్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డబుల్ ఇస్మార్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తంగలాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ రెండు సినిమాల బడ్జెట్ 200 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాల కలెక్షన్లు సైతం అదే రేంజ్ లో ఉంటాయో లేదో చూడాల్సి ఉంది. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదల కావడం ఈ రెండు సినిమాలకు ప్లస్ అవుతోంది. రవితేజ  (Ravi Teja) , రామ్ (Ram) రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రావాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హరీష్ శంకర్ (Harish Shankar)  , పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఒకేరోజు రెండు వేర్వేరు సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఈ ఇద్దరు దర్శకులకు సోషల్ మీడియా వేదికగా ఊహించని స్థాయిలో క్రేజ్ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. రామ్, రవితేజ పారితోషికాలు సైతం దాదాపుగా సమానంగా ఉండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Double iSmart
  • #Mr Bachchan
  • #Ram
  • #Ravi teja

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

13 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

14 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

14 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

17 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

18 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

19 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

2 days ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version