Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Collections » Double Ismart Collections: ‘డబుల్ ఇస్మార్ట్’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

Double Ismart Collections: ‘డబుల్ ఇస్మార్ట్’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • August 20, 2024 / 02:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Double Ismart Collections: ‘డబుల్ ఇస్మార్ట్’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)  ,రామ్ (Ram) కాంబినేషన్లో ‘ఇస్మార్ట్ శంకర్’  (iSmart Shankar)  అనే మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)  రూపొందింది. కావ్య థాపర్ (Kavya Thapar) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్  (Sanjay Dutt) విలన్ గా నటించాడు. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మణిశర్మ (Mani Sharma)   సంగీతంలో రూపొందిన పాటలు కూడా సినిమా హైప్ కి పనికొచ్చాయి.  అందుకే ఆగస్టు 15న(నిన్న) రిలీజ్ అయిన ఈ సినిమా పర్వాలేదు అనిపించే టాక్ రాబట్టుకుంది.

Double Ismart Collections

హాలిడే కూడా కలిసి రావడంతో మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. అయితే రెండో రోజు నుండి డౌన్ అవుతూ వస్తున్నాయి కలెక్షన్లు. ఒకసారి (Double Ismart Collections) 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అల్లు అర్జున్ పై ట్రోల్స్.. జానీ మాస్టర్ ఏమన్నాడంటే?
  • 2 రుహాని శర్మ నుండి ఇలాంటి సీన్స్ ఊహించలేదు కదా..!
  • 3 ఎన్టీఆర్ తో సినిమా.. రియాలిటీ తెలుసుకున్న హరీష్
నైజాం 3.67 cr
సీడెడ్ 1.31 cr
ఉత్తరాంధ్ర 1.11 cr
ఈస్ట్ 0.71 cr
వెస్ట్ 0.40 cr
గుంటూరు 0.91 cr
కృష్ణా 0.57 cr
నెల్లూరు 0.31 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.99 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.92 Cr
  ఓవర్సీస్ 0.75 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 10.66 cr

‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.49 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.50 కోట్ల షేర్ ను రాబట్టాలి. 5 రోజుల్లో ఈ సినిమా రూ.10.66 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.39.34 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

 ‘మిస్టర్ బచ్చన్’ 5 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Double iSmart
  • #Double Ismart Collections
  • #Puri Jagannadh
  • #Ram

Also Read

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

Ustaad Bhagat Singh Collections: 2వ వీకెండ్ తో అయినా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూ.100 కోట్లు కొడుతుందా?

related news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

trending news

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

4 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

8 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

8 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

23 hours ago
Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

1 day ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

40 mins ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

48 mins ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

1 hour ago
RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

5 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version