Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Double ismart: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ఆగిపోయింది.. ఇదిగో సాక్ష్యం… మళ్లీ ఎప్పుడు?

Double ismart: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ఆగిపోయింది.. ఇదిగో సాక్ష్యం… మళ్లీ ఎప్పుడు?

  • April 23, 2024 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Double ismart: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ ఆగిపోయింది.. ఇదిగో సాక్ష్యం… మళ్లీ ఎప్పుడు?

పూరి జగన్నాథ్‌కి (Puri Jagannadh) ఏదీ కలసి రావడం లేదు. దర్శకుడిగా చేసిన ‘లైగర్‌’ (Liger) సినిమా ఫలితం తేడా కొట్టిన తర్వాత నుండి ఇదే మాట అంటున్నారు. అలా అని ఆయన చేసిన సినిమాలన్నీ పోతున్నాయా అంటే కాదు అనే చెప్పాలి. అయితే పోయిన సినిమాల ఎఫెక్ట్‌ గట్టిగా పడుతోంది. ఈ నేపథ్యంలో ‘డబుల్ ఇస్మార్ట్‌’ (Double Ismart) కూడా చాలా నెలలుగా ఇలాంటి ఇబ్బందే పడుతోంది అంటున్నారు. సినిమా షూటింగ్‌ మొత్తంగా ఆగిపోయే పరిస్థితి వచ్చింది అని కూడా అంటున్నారు.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’. రామ్‌ (Ram) హీరోగా తెరకెక్కుతున్న చిత్రమిది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ నిలిపేశారు అని సమాచారం. అయితే సినిమా టీమ్‌ ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ సినిమా అయితే ముందుకు వెళ్లడం లేదు. దీనికి ఉదాహరణ పూరి ఏదో వ్యాపకంలా పెట్టుకున్న పనే. అవును, ఆ పనిని ఆయన మళ్లీ స్టార్ట్‌ చేయడంతో సినిమా ఆగిపోయింది అని తేల్చేస్తున్నారు నెటిజన్లు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ తల్లి ఫోటో షేర్ చేస్తూ నమ్రత ఎమోషనల్ పోస్ట్.. ఏమైందంటే?
  • 2 బాలయ్యకు సపోర్ట్ చేస్తున్న తారకరత్న భార్య.. ఆ మాటే కారణమా?
  • 3 ఘనంగా హీరో తిరువీర్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు !

కరోనా – లాక్‌డౌన్‌ సమయంలో పూరి జగన్నాథ్‌ తన ఆలోచనల్ని, తనకు తెలిసిన ఆసక్తికర విషయాలను.. సమాజంలోని చర్చకు రావాల్సిన, వచ్చిన అంశాలను పూరి మ్యూజింగ్స్‌ పేరుతో యూట్యూబ్‌ వీడియోలు, పాడ్‌కాస్ట్‌లు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన సినిమా పనులు మొదలవ్వగానే ఆపేశారు. మళ్లీ మధ్యలో గ్యాప్‌ వస్తే చేశారు. ఆ లెక్కన ఇప్పుడు ఆయనకు గ్యాప్‌ వచ్చింది కాబట్టే ఇప్పుడు మళ్లీ మ్యూజింగ్స్‌ చేస్తున్నారు అని అంటున్నారు నెటిజన్లు.

అయితే, బడ్జెట్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో.. సినిమా ఆగిపోయిందని, రెమ్యూనరేషన్‌ కాకుండా వసూళ్లలో షేర్‌ అనే కాన్సెప్ట్‌లో రామ్‌ ముందు రావడంతో సినిమా త్వరలో ప్రారంభించే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే సినిమా షూటింగ్‌ మళ్లీ ప్రారంభించి.. మిగిలిన ప్యాచ్‌ వర్క్‌ను కంప్లీట్‌ చేస్తారట. ఈ లోపు పూరి నుండి మరికొన్ని మ్యూజింగ్స్‌ వస్తాయి అని చెబుతున్నారు. చూద్దాం పూరి హితబోధ ఇంకెన్నాళ్లు ఉంటుందో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Double iSmart
  • #Puri Jagannadh
  • #Ram

Also Read

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

related news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

trending news

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

3 mins ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

30 mins ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

58 mins ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version