Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Dragon: తారక్‌ – నీల్‌ ‘డ్రాగన్‌’.. అనుకున్న టైమ్‌కి రానట్టేనా? నిర్మాత మాటలు వింటుంటే..

Dragon: తారక్‌ – నీల్‌ ‘డ్రాగన్‌’.. అనుకున్న టైమ్‌కి రానట్టేనా? నిర్మాత మాటలు వింటుంటే..

  • October 10, 2025 / 08:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dragon: తారక్‌ – నీల్‌ ‘డ్రాగన్‌’.. అనుకున్న టైమ్‌కి రానట్టేనా? నిర్మాత మాటలు వింటుంటే..

‘దేవర’ సినిమా విజయం అందించినా.. ఎక్కడో చిన్న వెలితితోనే ఉన్నారు తారక్‌ అభిమానులు. ఆ వెలితిని ‘వార్‌ 2’ సినిమా తీర్చేస్తుంది అనుకుంటే.. ఇంకాస్త నొప్పిని కలిగించి వెళ్లిపోయిందా సినిమా. దీంతో ఇప్పుడు వారి చూపంతా ప్రశాంత్‌ నీల్‌తో తారక్‌ చేస్తున్న సినిమా మీదకు మళ్లింది. నీల్‌ గత సినిమాలు, ఎలివేషన్ల మీద ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ భారీ ఆశలు పెట్టుకున్నారు. దీంతో వచ్చే ఏడాది జూన్‌ నెలాఖరు ఎప్పుడు వస్తుందో అని ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

Dragon

అవును, ఎన్టీఆర్‌ – నీల్ సినిమా నిర్మాత్లలో ఒకరైన రవిశంకర్‌ మీడియాతో మాట్లాడుతూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాటలు చూస్తుంటే సినిమా ముందుగా అనుకున్నట్లుగా జూన్‌ 25కి విడుదల కావడం అసాధ్యం అనిపిస్తోంది. ఎందుకంటే సినిమా షూటింగ్‌ దాదాపుగా అదే సమయానికి పూర్తవుతుంది అనిఇ నిర్మాత చెప్పారు. మరీ జూన్‌ అని చెప్పలేదు కానీ సమ్మర్‌ వరకు షూటింగ్‌ పూర్తవుతుంది అని చెప్పారు. అంటే మే ఆఖరు వరకు అనుకోవచ్చు.

Tovino thomas in ntr neel

అప్పటివరకు సినిమా సెట్స్‌ మీద ఉంటే జూన్‌ ఎండింగ్‌కి పోస్ట్ ప్రొడక్షన్‌, ప్రచారం చేసి రిలీజ్‌ చేయడం అసాధ్యం. ఈ లెక్కన తారక్‌ ఫ్యాన్స్‌ తమ ఫుల్‌ మీల్స్‌ కోసం మరికొన్ని నెలలు ఆగాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ కొన్ని అంటే ఎన్ని అనేది ఇప్పుడు చెప్పలేం కానీ.. ‘డ్రాగన్‌’ (రూమర్డ్‌ టైటిల్‌) ఎంట్రీ ఇవ్వాలంటే కనీసం దసరా వరకు ఆగాల్సిందే అని ఇన్నర్‌ వర్గాల టాక్‌. కొన్ని రోజులు తారక్‌ సినిమా షూటింగ్‌కి గ్యాప్‌ ఇవ్వడం, ఆ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ పాజ్‌ కొట్టడమే దీనికి కారణం అని చెబుతున్నారు.

మరోవైపు అనుకున్న సమయానికి సినిమాలు రాకపోవడం ప్రశాంత్‌ నీల్‌ విషయంలో కొత్తేమీ కాదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే.. ఈ సినిమా ఆలస్యమైతే అటు ‘దేవర 2’, త్రివిక్రమ్‌ సినిమా ‘కార్తికేయ’ కూడా ఆలస్యమవుతాయి. అవి ఇంకా బాధపెట్టించే అంశాలు. మరి తారక్‌ ఏమంటాడో చూడాలి.

ఇంట్లో కాళ్లు విరగ్గొడతామన్నారు.. యంగ్ హీరోయిన్‌ గురించి తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dargon
  • #Jr Ntr
  • #Prashanth Neel

Also Read

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Thimmarajupalli TV Review in Telugu: తిమ్మరాజుపల్లి  TV సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

trending news

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

7 mins ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

6 hours ago
Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

6 hours ago
Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

12 hours ago
Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

1 day ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

6 hours ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

7 hours ago
INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

Anil Ravipudi : క్రింజ్ అన్నారు.. ట్రోల్ చేసారు.. కట్ చేస్తే జాతీయస్థాయిలో అవార్డ్ గెలుచుకున్న అనిల్ రావిపూడి !

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version