దృశ్యంలో వెంకీ చిన్న కూతురు ఇప్పుడు హీరోయిన్

  • July 8, 2020 / 02:08 PM IST

పిల్లలు త్వరగా పెద్దోల్లైపోతుంటారు. ఒక్కోసారి వారి ఎదుగుదల చూసి వారి పెద్దలే ఆశ్చర్యపోతుంటారు. అయితే.. సినిమా రంగంలో పిల్లలు ఇంకాస్త త్వరగా పెద్దోల్లైపోతుంటారు. అందుకు చక్కని ఉదాహరణ హన్సిక. అప్పటివరకూ చిన్న పిల్ల రోల్స్ లో కనిపించిన అమ్మడు ఒక్కసారిగా “దేశముదురు” చిత్రంలో సూపర్ హాట్ గా కనిపించేసరికి అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత “దూకుడు, రోబో” చిత్రాల్లో చిన్న పిల్లగా కనిపించిన శ్రేయ శర్మ సడన్ గా “గాయకుడు” సినిమాలో హీరోయిన్ గా కనిపించేసరికి తెల్లమోహం వేశారందరూ.

ఇప్పుడు అదే బాటలో వెంకటేశ్ “దృశ్యం” చిత్రంలో ఆయన చిన్న కూతురుగా కనిపించిన అమ్మాయి సరికొత్త ఫోటోషూట్ ఫోటోస్ నెటిజన్స్ ను షాక్ కు గురి చేస్తున్నాయి. ఆ అమ్మాయి.. ఈ అమ్మాయేనా అని షాక్ అవుతున్నారు జనాలు. అమ్మడి పేరు ఎస్తర్ అనిల్. దృశ్యం తర్వాత మళ్ళీ ఎక్కడా కనిపించలేదు. అయితే.. యాక్టింగ్ లో ట్రైనింగ్ కోసం గ్యాప్ తీసుకొందా లేక మరింకేదైనా కారణమా అనేది తెలియదు కానీ.. చూడచక్కని రూపంతో ఆకట్టుకొంటోంది.

మరి ఈ చిన్నారి హీరోయిన్ గా రాణిస్తుందో లేదో చూడాలి. ఇకపోతే.. ఆల్రెడీ దృశ్యంలో వెంకటేశ్ పెద్ద కూతురుగా నటించిన కృతిక హీరోయిన్ గా ప్రయత్నించి విఫలమైంది. సొ, ఇప్పుడు చిన్న కూతురుగా నటించిన చిన్నారి ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus