Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » డీజే ఆడియో రివ్యూ

డీజే ఆడియో రివ్యూ

  • June 13, 2017 / 12:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డీజే ఆడియో రివ్యూ

సరైనోడు తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథం. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం వైభవంగా జరిగింది. దేవీశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటలు ఎలా ఉన్నాయంటే..?

డీజేDuvvada Jagannadamఆడియో రిలీజ్ కంటే ముందే సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన పాట డీజే. యూట్యూబ్ లో రిలీజ్ కాగానే ఈ సాంగ్ వ్యూస్ లో రికార్డ్ సృష్టించింది. కొన్ని గంటల్లోనే ట్రెండింగ్ అయింది. సీనియర్ సినీ రచయిత జొన్నవిత్తుల రాసిన పదునైన పదాలను దేవీ సరికొత్తగా స్వరపరచగా, అందుకు యువ గాయకుడు విజయ్ ప్రకాష్ తన గాత్రంతో పవర్ ఇచ్చారు.

గుడిలో బడిలో మడిలో వడిలో Duvvada Jagannadamఅచ్చమైన స్వచ్ఛమైన తెలుగు, సంస్కృత సాహిత్యంతో సాహితీ కలం నుంచి వచ్చిన పాట “గుడిలో బడిలో మడిలో వడిలో”. ఈ పాట చిన్న బిట్ రిలీజ్ చేస్తేనే విపరీతమైన లైక్లు అందుకుంది. M.L.R. కార్తికేయన్, చిత్ర పాడిన ఈ పాట వేగంగా అందరి మనస్సులో చేరిపోయింది. దేవీకే సొంతమైన బీట్ తో యువకుల హార్ట్ బీట్ ని టచ్ చేశారు.

మెచ్చుకో పిల్లో ..Duvvada Jagannadamబన్నీలో అందరికీ నచ్చే ఆటిట్యూడ్ చిపిలిదనం. అది మెండుగా ఉండే పాట మెచ్చుకో పిల్లో … అల్లు అర్జున్ కోసం ప్రత్యేకంగా డీఎస్పీ కంపోజ్ చేసినట్లు ఉంటుంది ఈ పాట. శ్రీరామ్ రాసిన ఈ పాటను నకాష్ అజీజ్ చక్కగా పాడారు.

సీటీ మార్ Duvvada Jagannadamఅల్లు అర్జున్ మొదటి సినిమా నుంచి మాస్ ఆడియన్స్ ని మరిచిపోలేదు. అలాగే డీజే లోను వారికోసం అందించిన పాట సీటీ మార్. థియేటర్ మొత్తం విజిల్స్ తో నిండి పోయే విధంగా ఈ పాటను దేవి కంపోజ్ చేశారు. జస్ ప్రీత్ జాజ్, రీటా ఉత్సాహంగా పాడిన ఈ పాటకు బాలాజీ క్యాచీగా ఉండే లిరిక్స్ ఇచ్చారు.

బాక్స్ బద్దలైపోయే.. Duvvada Jagannadamసరైనోడు చిత్రంలో బ్లాక్ బస్టర్ సాంగ్ చేసిన హంగామా అంత ఇంతాకాదు. ఆ రేంజ్ లో ఈ చిత్రంలో ‘బాక్స్ బద్దలై పోయే’ పాట ఉంది. థియేటర్లో ఆడియన్స్ అందరూ లేచి స్టెప్పులు వేసే విధంగా దేవి కంపోజ్ చేశారు. సాగర్, గీతా మాధురి కలిసి ఈ పాటలో ఫుల్ జోష్ నింపారు. ఇక బన్నీ, పూజా హెగ్డే థియేటర్లో రచ్చ చేయడం తథ్యం.

గతంలో ఆర్య, బన్నీ, ఆర్య 2 , జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలకు దేవీ శ్రీ అద్భుతమైన పాటలను అందించారు. వాటన్నింటికంటే మించి డీజే ఆల్బం ఇచ్చారు. ఈ పాటలు వెండితెరపై మరింత అందంగా ఉంటాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun DJ Movie
  • #devi sri prasad
  • #DJ movie
  • #Dj Punch Dialogues

Also Read

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

related news

Allu Arjun: తెలుగు దర్శకుడితో బన్నీ ఇక సినిమా చేయడా? వరుస 4 బయటే..

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

trending news

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

6 mins ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

1 day ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

2 days ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

2 days ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version