Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » దువ్వాడ జగన్నాథం విడుదల అయినా ఆగని వివాదాలు!

దువ్వాడ జగన్నాథం విడుదల అయినా ఆగని వివాదాలు!

  • June 24, 2017 / 08:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దువ్వాడ జగన్నాథం విడుదల అయినా ఆగని వివాదాలు!

టైమ్ కలసి రానప్పుడు తాడు పట్టుకున్నా పాములా మారి కరుస్తుంది అంటారు…ఇప్పుడు డీజె విషయంలో అదే జరుగుతూ ఉంది…అసలు విషయం ఏంటి అంటే…టాలీవుడ్ లో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న స్టైలిష్ స్టార్ ఆళ్ళు అర్జున్ కి నిన్న తెలుగు ప్రేక్షకులు ఝలక్ ఇచ్చారు…ఎన్నో భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ‘దువ్వాడ జగన్నాథం’కు కంటెంట్ తక్కువ హడావిడి ఎక్కువ అన్న రిసల్ట్ ను అందించారు మన వాళ్ళు. అయితే అదే క్రమంలో ఈ సినిమా పై భారీ అంచనాలతో అధిక మొత్తంలో డబ్బులు పెట్టి కొన్న బయ్యర్స్ కి ఇప్పుడు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు…వాళ్ళు సేఫ్ జోన్ లోకి రావాలంటే చాలా కష్టం అనే చెప్పాలి…అయితే ఆ గొడవ అంతా ఒక ఎత్తు అయితే…ఇక్కడ మరో గొడవ ఒకటి కొత్తగా మొదలయింది…ఈ సినిమా విషయంలో బ్రాహ్మణులు కాస్త కోపంగా ఉన్నారు అన్న విషయం బహిరంగమే…అయితే సినిమా విడుదలకు ముందు ఒక ఎత్తు వివాదాల్లో ఈ సినిమా ఇరుక్కుంటే…మరో పక్క సినిమా విడుదల తరువాత మరో రకమైన వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారింది ఈ సినిమా…ఆ వివాదం ఏంటి అంటే….ఒకసారి ఈ కధ చదవండి….గాయత్రీ మంత్రాన్ని హిందూ మతంలో ఉండే ప్రతీ వ్యక్తీ పరమ పవిత్రంగా భావిస్తారు అన్న విషయం తెలిసిందే. ఈ మంత్రాన్ని పఠించటానికి కూడా సమయాన్నీ, స్థలాన్నీ పరిగణ లోకి తీసుకుంటారు. చెప్పులు వేసుకొనీ, శరీరం అపరిశుభ్రంగా ఉన్నప్పుడూ ఈ మంత్రాన్ని పఠించటం దోషంగా భావిస్తారు.

ఇప్పుడు అదే తప్పు ‘దువ్వాడ జగన్నాథం’ లో జరిగింది అంటూ మరో వివాదం మొదలైంది. 24 ముద్రలతో 24 వైబ్రేషన్స్‌ తో ఉండే గాయత్రి మంత్రాన్ని ‘దువ్వాడ’ లో హీరో అల్లు అర్జున్ చెప్పులు వేసుకుని చదవడం హిందువుల మనో భావాన్ని దెబ్బతీసే విధంగా ఉంది అంటూ కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంటర్వెల్‌ ముందు వచ్చే సన్నివేశంలో బన్నీ గాయత్రి మంత్రాన్ని చెప్పులు వేసుకుని చదివే సందర్భం కనిపిస్తుంది. ఒక బ్రాహ్మణుడు దర్శకత్వం వహించిన సినిమాలో గాయత్రి మంత్రానికి ఇలాంటి అవమానాలు ఏమిటి అన్న తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మోత్తాగం చూసుకుంటే ఒక పక్క ఫ్లాప్ టాక్…మరో పక్క ఈ వివాదాలు అన్నీ వెరసి బయ్యర్స్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది అనే చెప్పాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Allu Arjun
  • #Duvvada Jagannadam Movie
  • #duvvada jagannadham collections

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

2 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

6 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

7 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

4 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

5 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

5 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version