Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Eesha Rebba: ‘అరవింద సమేత’పై తొలిసారి స్పందించిన ఈషా రెబ్బా…ఏమన్నారంటే?

Eesha Rebba: ‘అరవింద సమేత’పై తొలిసారి స్పందించిన ఈషా రెబ్బా…ఏమన్నారంటే?

  • May 17, 2024 / 09:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Eesha Rebba: ‘అరవింద సమేత’పై తొలిసారి స్పందించిన ఈషా రెబ్బా…ఏమన్నారంటే?

‘అరవింద సమేత’ (Aravindha Sametha) సినిమా చూసినవారికి కచ్చితంగా వచ్చే డౌట్స్‌లో ‘ఈషా రెబ్బా (Eesha Rebba) ఎందుకుంది అబ్బా’ ఒకటి. ఆ సినిమాలో ఆమె పాత్ర నిడివి, తత్వం చూశాక ఎవరైనా ఈ డౌట్‌ వెలిబుచ్చుతారు. అప్పటికే ప్రామిసింగ్‌ హీరోయిన్‌గా కాస్త పేరు తెచ్చుకున్న ఆమె.. ఆ సినిమా ఎలా ఓకే చేసింది అనే ప్రశ్న కచ్చితంగా వస్తుంది. మరి ఈ విషయం ఆమెకు తెలియలేదా? ఆ సినిమా వచ్చిన ఇన్నేళ్లకు ఆ ప్రశ్నకు ఆమె నుండి సమాధానం వచ్చింది.

‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని ఈషా రెబ్బా ఎట్టకేలకు స్పందించారు. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడింది. ఎన్టీఆర్‌ (Jr. NTR) – త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అరవింద సమేత’ సినిమాలో యాక్ట్‌ చేసేందుకు తొలుత ఆమె ఆసక్తి చూపలేదట. కానీ వివిధ కారణాల వల్ల ఆ సినిమా ఓకే చేసిందట. దాని వెనుక రీజన్‌ ఇప్పుడు చెప్పింది. తాను నటించిన తొలి పెద్ద సినిమా ‘అరవింద సమేత’ అని చెప్పిన ఆమె.. టీమ్‌ తనను సంప్రదిస్తే నటించేందుకు ఆసక్తి చూపలేదని తెలిపింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విద్య వాసుల అహం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 థియేటర్లలో ఉండగానే ఓటీటీకి వచ్చేస్తున్న 'కృష్ణమ్మ'
  • 3 విడాకుల పై ట్రోలింగ్.. ఘాటు వ్యాఖ్యలు చేసిన జీవీ ప్రకాష్ మాజీ భార్య

తనకు లీడ్‌ క్యారెక్టర్‌లు చేయాలని ఉందని ఆమె టీమ్‌కు చెప్పడంతో.. ‘ఈ సినిమాలో మీదీ ప్రధాన పాత్రే’ అని దర్శక, నిర్మాతలు చెప్పారట. దీంతో కొన్ని రోజుల తర్వాత సినిమాకు ఓకే చెప్పిందట. ఆ సమయంలో ఈషాపై ఓ పాట కూడా చిత్రీకరించాలని ప్లాన్‌ చేశారట. కానీ సినిమా షూటింగ్‌ ముందుకెళ్లేకొద్దీ అది జరగలేదట. తీసిన ఇంకొన్ని సీన్స్‌ ఎడిటింగ్‌లో కట్‌ చేసేశారట.

సెకండ్‌ లీడ్‌ అని ప్రకటిస్తానని తొలుత చెప్పిన మాట కూడా నిలబెట్టుకోలేదట. అయితే వీటికి కారణమేంటో తనకు తెలియదని, ఈ విషయంలో ఆ రోజుల్లో బాధ ఉండేదని ఈషా చెప్పింది. అయితే ఎన్టీఆర్‌తో కలిసి నటించడం, త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పని చేయడం ఆనందాన్ని ఇచ్చింది అని చెప్పింది. అన్నట్లు ఈ సినిమా కోసం ఆమె బైక్‌ రైడింగ్‌ కూడా నేర్చుకుందట. ఏ సీన్‌ కోసమో మరి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Eesha Rebba

Also Read

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

related news

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba : అమ్మ లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు : నటి ఈషా రెబ్బా

Om Shanti Shanti Shantihi Review in Telugu: ఓం శాంతి శాంతి శాంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్.. ఓపెన్ అయిపోయిన తరుణ్ భాస్కర్

trending news

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

22 mins ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

35 mins ago
Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

59 mins ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

Hey Balwanth: 2వ రోజు బెటర్ అనిపించిన ‘హే బల్ వంత్’ కలెక్షన్స్

19 hours ago

latest news

Madhavan: ఆ సీన్‌ చూసి ఏడ్చేచేశారట.. ‘ధురంధర్‌’లో జరిగిన విషయం చెప్పిన మాధవన్‌

3 mins ago
Kollywood movie : హీరోకి ఇంకా స్క్రిప్ట్ ఏ వినిపించలేదు దర్శకుడు… కానీ కలెక్షన్లు 300 కోట్ల పైమాటేనట..

16 mins ago
Shatrughan Sinha: పేరు, ఫొటో మాత్రమే కాదు డైలాగ్‌ కోసం కోర్టుకి వెళ్లిన స్టార్‌ యాక్టర్‌

24 mins ago
Indian Movies : మారుతున్న ప్రేక్షకుల ధోరణి.. కంటెంట్ ముఖ్యమా ? రన్ టైం ముఖ్యమా ?

1 hour ago
Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version