Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » హాట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈషా రెబ్బా!

హాట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈషా రెబ్బా!

  • July 16, 2018 / 12:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హాట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈషా రెబ్బా!

తెలుగు హీరోయిన్స్ సంప్రదాయంగా ఉంటారు కానీ.. హాట్ లుక్స్ వారికి సూట్ కావు.. అందుకే కమర్షియల్  సినిమాల్లో ఛాన్స్ ఇవ్వడం లేదని కొంతమంది దర్శకనిర్మాతల అభిప్రాయం. కానీ అందాల ఆరబోతకు తెలుగు హీరోయిన్ సిద్ధమైతే.. ఎవరూ పోటీకి రారని నేటితరం హెచ్చరిస్తోంది. “అంతకుముందు ఆ తరువాత” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా.. “అమీతుమీ”తో మంచి నటిగా పేరుతెచ్చుకుంది. అలాగే “అ” మూవీలో విభిన్నమైన పాత్రలో మెప్పించింది. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్  దర్శకత్వంలో తెరకెక్కుతున్న “అరవింద సమేత వీర రాఘవ”లో ఈషా రెండో హీరోయిన్ గా నటిస్తోంది.

ఆమె కెరీర్ లో ఇదే పెద్ద సినిమా. స్టార్ హీరో పక్కన నటిస్తుండడంతో అందుకు తగ్గట్టు మారిపోయింది. గ్లామర్ డోస్ పెంచింది. హీట్ పుట్టించే  డ్రస్సుల్లో ఫోటోలకు ఫోజులిస్తోంది. ఈ ఫోటోలను చూస్తుంటే ఎన్టీఆర్ సినిమాలో పూజా హెగ్డేకి అభినయంలోనే కాదు అందంలోనూ గట్టి పోటీ ఇవ్వబోతున్నట్టు అర్ధమవుతోంది. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇప్పుడు  ఈషా రెబ్బ, ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే మాత్రం ఈషా రెబ్బా మరిన్ని స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకోవడం గ్యారంటీ.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Eesha rebba
  • #Aravindha Sametha
  • #Aravindha Sametha Movie
  • #Eesha Rebba
  • #Jr Ntr

Also Read

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Sampradayini Suppini Suddapoosani Collections: పర్వాలేదనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఓపెనింగ్స్

related news

Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: మెగా కోడలికి వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

13 mins ago
Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

45 mins ago
Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

Kaala Bhairava: హీరోయిన్ తో కీరవాణి కొడుకు కాల భైరవ పెళ్ళా?

13 hours ago
2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

2 Years For Premalu : ‘ప్రేమలు’ కి 2 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. పర్వాలేదు కానీ?

14 hours ago

latest news

AMB Cinemas : సూపర్ స్టార్ మహేష్ హీరో మాత్రమే కాదు స్మార్ట్ ఇన్వెస్టర్ కూడా..!

11 mins ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

19 hours ago
Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

20 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version