రోజురోజుకి కలెక్షన్లను పెంచుకుంటున్న నిఖిల్ చిత్రం

యంగ్ హీరో నిఖిల్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఎక్కడకి పోతావు చిన్నవాడా అంటూ మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హెబ్బా పటేల్, నందిత శ్వేతలు నటించిన ఈ సినిమాలో అవికాగోర్ ఓ ప్రత్యేక పాత్రలో మెరిసింది. టైగర్‌’ ఫేం వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ శుక్రవారం విడుదలై యువతను ఆకట్టుకుంటోంది. మేఘన ఆర్ట్స్‌ బ్యానర్‌లో నిర్మితమయిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి శేఖర్ చంద్ర అందించిన పాటలు, నేపథ్య సంగీతం ప్లస్ అయ్యాయి. నిఖిల్ కి మరో హిట్ చిత్రంగా పేరు తెచ్చుకున్న “ఎక్కడకి పోతావు చిన్నవాడా” 3డేస్ కలెక్షన్స్ ఇవే :

సీడెడ్: 50 లక్షలు
వైజాగ్: 48 లక్షలు
ఈస్ట్: 32 లక్షలు
వెస్ట్: 21 లక్షలు
కృష్ణ: 34 లక్షలు
గుంటూరు: 42 లక్షలు
నెల్లూరు: 13 లక్షలు
మొత్తం: 2.4 కోట్లు
తెలంగాణ: 1.7 కోట్లు
తెలంగాణ + ఆంధ్రప్రదేశ్ : 4 .1 కోట్లు
అమెరికా : 1 .3 కోట్లు
కర్ణాటక మరియు ఇతర రాష్ట్రాలు : 65 లక్షలు
ప్రపంచవ్యాప్తంగా మొత్తం షేర్ 6 . 5 కోట్లు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus