Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Focus » Sr NTR, Jr NTR: ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ లో ఉండే ఒకే లక్షణాలు!

Sr NTR, Jr NTR: ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ లో ఉండే ఒకే లక్షణాలు!

  • February 27, 2017 / 01:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sr NTR, Jr NTR: ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ లో ఉండే ఒకే లక్షణాలు!

మహానటుడు నందమూరి తారకరామారావు సినీ రంగంలో తిరుగులేని స్టార్ గా ఎదిగారు. ఆయనకు మనవడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకుంటున్నారు. వీరిద్దరిలో ఉన్న కామన్ పాయింట్స్ పై ఫోకస్..

శ్రమపడే తత్వం ntrసీనియర్ ఎన్టీఆర్ యవ్వనంలో ఇంటింటికీ పాల ప్యాకెట్లు వేసి వచ్చిన డబ్బులతో పొట్ట నింపుకునేవారు. చిత్ర రంగంలో అవకాశం పొంది.. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఎంతో కష్టపడి సద్వినియోగం చేసుకుని మహా నటుడిగా ఎదిగారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా చిరు ప్రాయం నుంచే శ్రమించడం అలవాటు చేసుకున్నారు. ఎన్టీఆర్ మనవడిగా పరిచయం అయినప్పటికీ సొంతంగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు.

పౌరాణిక పాత్రలపై ప్రేమ ntrమహానటుడు ఎన్టీఆర్ కి పౌరాణిక పాత్రలంటే చాలా ఇష్టం. కృష్ణుడు, రాముడు వంటి దేవుళ్ల పాత్రలే కాదు దుర్యోధనుడు, రావణాసురుడు వంటి నెగిటివ్ రోల్స్ పోషించడానికి వెనుకాడలేదు. అలాంటి పాత్రల్లోనూ మెప్పించారు. తాతకు ఉన్నట్లే తారక్ కి కూడా పౌరాణిక పాత్రలంటే ప్రాణం. ఆ ఇష్టం తోనే యమదొంగ సినిమాలో యముడిగా కాసేపు కనిపించి అదరగొట్టారు. మంచి పౌరాణిక కథతో పూర్తి సినిమా చేసి అందరితో శెభాష్ అనిపించుకోవడానికి ఎదురుచూస్తున్నారు.

విభిన్న పాత్రలకు సైntrస్టార్ ఇమేజ్ వచ్చినప్పుడు కొన్ని పాత్రలకే పరిమితం కావాల్సి వస్తుంది. ఆ రూల్స్ ని బ్రేక్ చేశారు ఎన్టీఆర్. నంబర్ వన్ హీరోగా ఉన్నప్పటికీ మిస్సమ్మ, బడిపంతులు వంటి క్యారక్టర్ చేయడానికి ముందుకొచ్చారు. విజయాన్ని అందుకున్నారు. అదే విధంగా నేటి ఎన్టీఆర్ నడుచుకుంటున్నారు. సినిమాకు సినిమాకు వేరియేషన్ ఉండేలా తారక్ పాత్రలను ఎంచుకుంటున్నారు. లవర్ బాయ్ గా, మాస్ హీరోగా, క్లాస్ హీరోగా నటనలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

లక్కీ నంబర్ 9 ntrసీనియర్ ఎన్టీఆర్ కి 9 లక్కీ నంబర్. అయన సీఎం అయినప్పుడు కూడా తన కారుకి 9999 సంఖ్య ఉండేలా చూసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కి కూడా 9 అదృష్ట అంకె. అందుకోసమే అత్యధిక రేటు చెల్లించి తన కార్ కి 9999 నంబర్ ని సొంతం చేసుకున్నారు.

సేవ చేయాలనే తపన ntrతనని దైవంగా పూజించే ప్రజలకు ఏదైనా సాయం చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి అయి, పేదలకు అనేక పథకాలను ప్రవేశపెట్టి రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లోను దేవుడు అనిపించుకున్నారు నందమూరి తారకరామారావు. సీనియర్ ఎన్టీఆర్ లోని సేవా తత్వం జూనియర్ ఎన్టీఆర్ లోను ఉంది. అందుకే టీడీపీ తరుపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు. పలు సేవ కార్యక్రమాల్లో ముందున్నారు.

డైలాగ్ డెలివరీ ntrఎంతటి భారీ డైలాగ్ అయినా, సంస్కృత పదాలతో కూడినది అయినా పొల్లు పోకుండా స్పష్టంగా చెప్పడం సీనియర్ ఎన్టీఆర్ సొంతం. ఆ తర్వాత అలా డైలాగ్ చెప్పగల నటుడు తారక్. దాన వీర సూర కర్ణ సినిమాలో తాత చెప్పిన “ఆచార్య దేవోభవ” అనే డైలాగ్ ని “రామయ్య వస్తావయ్యా” సినిమాలో చెప్పి జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టారు.

తెలుగుపై పట్టు ntrతెలుగు భాష, సంస్కృతి అంటే సీనియర్ ఎన్టీఆర్ కి గౌరవం. సినిమాల్లో కంటే బయట ఎన్టీఆర్ తెలుగు చాలా చక్కగా మాట్లాడగలరు. ఈ జనరేషన్ కి చెందిన వ్యక్తి అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగుపై మంచి పట్టు ఉంది. అయన మాట్లాడుతుంటే తెలుగు భాష ఇంత మాధుర్యమైనదా.. అని ఎవరైనా అనకుండా ఉండలేరు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #dana veera sura karna Movie
  • #Equalities Of Sr NTR & Jr NTR
  • #Jr Ntr
  • #Jr NTR Car
  • #Jr NTR Looks

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

17 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

17 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

17 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

18 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

20 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

17 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

17 hours ago
Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

18 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

19 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version