Esther Anil: ‘దృశ్యం’ చైల్డ్ ఆర్టిస్ట్ ఎస్తేర్ అనిల్ గ్లామరస్ ఫోటోలు వైరల్!

  • January 17, 2023 / 04:56 PM IST

‘దృశ్యం’ సినిమాతో టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తేర్ అనిల్. కేరళకు చెందిన ఈ అమ్మాయి మొదటి చిత్రంతోనే తెలుగులో బాగా పాపులర్ అయిపోయింది. అటు తర్వాత ‘జోహార్’ ‘దృశ్యం 2’ వంటి సినిమాల్లో నటించింది. ‘దృశ్యం'(సిరీస్) లో వెంకటేష్ చిన్న కూతురిగా అల్లరి పాపగా ఈమె నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ రెండు సినిమాల్లో కథ మొత్తం మలుపు తిరిగేది ఆమె పాత్ర వల్లే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇదిలా ఉండగా.. ఈ అమ్మడు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. ఇప్పుడు ఈ అమ్మడి వయసు 21 ఏళ్ళు. అప్పుడే గ్లామర్ షో మొదలు పెట్టేసింది. ఈమె గ్లామర్ ఫోటోలు చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus