Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » అప్పుడు హోస్ట్ చేసిన వాళ్ళే… ఇప్పుడు పోటీ పడుతున్నారు..!

అప్పుడు హోస్ట్ చేసిన వాళ్ళే… ఇప్పుడు పోటీ పడుతున్నారు..!

  • August 3, 2021 / 10:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పుడు హోస్ట్ చేసిన వాళ్ళే… ఇప్పుడు పోటీ పడుతున్నారు..!

బుల్లితెర పై సంచలనాలు సృష్టించిన షోలుగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ‘బిగ్ బాస్’ షోలు నిలిచాయి. గతంలో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో మంచి ప్రేక్షకాదరణ పొందింది. అటు తర్వాత సెకండ్ సీజన్ ను కూడా నాగార్జున హోస్ట్ చేయడం జరిగింది. ఆ రెండు సీజన్స్ ను సూపర్ హిట్ గా నిలిపిన ఘనత నాగార్జునకి దక్కింది. అయితే మూడవ సీజన్ ను మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ చేయడం జరిగింది. కానీ అది అంతగా సక్సెస్ కాలేదు.

అయితే ఇప్పుడు ఇదే షో.. ఎన్టీఆర్ హోస్ట్ గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ పేరుతో జెమినీ టీవీలో ప్రసారం కానుంది. మరోపక్క ఈ షో ప్రారంభమైన కొద్దిరోజులకే ‘బిగ్ బాస్5’ కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే కంటెస్టెంట్ లు ఫైనల్ అయ్యారు. సెప్టెంబర్ 5న ‘బిగ్ బాస్’ ప్రారంభం కానుందని వినికిడి. ఇక ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ఆగష్ట్ మిడిల్ నుండీ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంచుమించు ఈ రెండు షోలు ఒకే టైములో ప్రసారమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్టు సమాచారం.అది నిజమే అయితే వీటి మధ్య క్లాష్ తప్పేలా లేదని స్పష్టమవుతుంది.

టి.ఆర్.పి ల విషయంలో కూడా నిర్వాహకులకు పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. నిజానికి ఎన్టీఆర్ ఇమేజ్ కు నాగార్జున ఇమేజ్ కు సంబంధం లేకపోవచ్చు.. కానీ బుల్లితెర పై షోలని హోస్ట్ చేయడంలో నాగ్.. ఎన్టీఆర్ కు తీసిపోడు.విచిత్రం ఏంటంటే.. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో నాగార్జున హోస్ట్ గా ప్రారంభమయ్యింది.. ‘బిగ్ బాస్’ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రారంభమయ్యింది. ఇప్పుడు వీరు రివర్స్ లో ఈ షోలకు హోస్ట్ గా వ్యవహరించబోతుండడం అలాగే ఒక షోకి మరో షో పోటీగా ఉండడం గమనార్హం.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Evaru Meelo Koteeswarulu
  • #Gemini Tv
  • #Jr Ntr
  • #NTR
  • #Sun NXT

Also Read

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

related news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

trending news

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

Biker: కొడుకు పిరికోడని వదిలేసిన తండ్రి

13 hours ago
Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

Ustaad Bhagat Singh Collections: 3వ రోజు కూడా 2వ రోజులానే కలెక్ట్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’

13 hours ago
Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

Aditya Dhar: మరిప్పుడు ‘ధురంధర్‌’తో దర్శకుడితో బావాబామ్మర్దులు సినిమా చేస్తారా?

2 days ago
Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

Ustaad Bhagat Singh: గొప్పకు పోవడమేలా హరీశా? ఆ బ్లాక్‌బస్టర్‌ సీనెక్కడ? సినిమాలో లేదేంటి?

2 days ago
Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

Ustaad Bhagat Singh Collections: 2వ రోజు డౌన్ అయిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కలెక్షన్స్

2 days ago

latest news

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

Nithiin: రెండు సినిమాలు ఓకే చేసిన నితిన్‌.. ఒకరు హిట్‌ డైరక్టర్‌.. మరొకరు కొత్త డైరక్టర్‌

2 days ago
Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

Abbas: అబ్బాస్‌ రీఎంట్రీ.. ఏం జరిగిందో, ఎలా జరిగిందో చెప్పిన డైరక్టర్‌

2 days ago
Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

Aditya Dhar: రెండో పార్టు అంటే రెండో భాగం మాత్రమే.. ‘ధురంధర్‌’ నేర్పిన పాఠమిదే.. మనోళ్లకు అర్థమైందా?

2 days ago
Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

Nandi Awards: చిరు మాట సరే… నంది అవార్డులు… ఎక్కడ ఆగాయి? ఏం జరుగుతోంది?

2 days ago
Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

Ustaad Bhagat Singh Dialogues: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోని అదిరిపోయే డైలాగులు ఇవే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version