Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Dil Raju: దిల్‌ రాజు ప్లానింగ్‌ అక్కడ వర్కవుట్‌ కావడం లేదు.. అందుకేనా?

Dil Raju: దిల్‌ రాజు ప్లానింగ్‌ అక్కడ వర్కవుట్‌ కావడం లేదు.. అందుకేనా?

  • August 23, 2023 / 12:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Dil Raju: దిల్‌ రాజు ప్లానింగ్‌ అక్కడ వర్కవుట్‌ కావడం లేదు.. అందుకేనా?

దిల్ రాజు ప్రొడక్షన్‌ హౌస్‌లో ప్రతిష్ఠాత్మక 50వ సినిమా అంటూ ఎంతో గొప్పగా ‘గేమ్‌ ఛేంజర్‌’ ప్రారంభించారు. సినిమా జరుగుతున్న స్పీడ్‌ చూసి.. శంకర్‌ స్టైల్ మారిందా.. ఇంత స్పీడ్‌గా సినిమా అవుతోందేంటి అని అనుకున్నారు ఫ్యాన్స్‌. అనుకున్నట్లే సినిమా రిలీజ్‌ డేట్‌ కూడా చెప్పేశారు. కానీ ఇప్పుడు చూస్తే సినిమా ఎప్పుడు పూర్తవుతుందో, అసలు ఎప్పుడు షూటింగ్‌ ఉంటుందో కూడా చెప్పలేకపోతున్నారు. అంతేకాదు విడుదల విషయం నిర్మాతకు కూడా తెలియదు అని టాక్‌ నడుస్తోంది.

ఇటీవల జరిగిన వరుణ్‌ తేజ్‌ ‘గాండీవధారి అర్జున’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు దిల్‌ రాజు హాజరయ్యారు. వేదికపై ఆయన మాట్లాడుతుండగా ప్రేక్షకులంతా ‘గేమ్‌ ఛేంజర్‌’ అప్‌డేట్‌ ఇవ్వమని అడిగారు. దీంతో ఆయన ఆ సినిమా అప్‌డేట్స్‌ కావాలంటే శంకర్‌ను అడగాలి అన్నారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ గురించి ఆయన మాత్రమే చెబుతారని నవ్వేశారు. దీంతో ఇప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’ అంతా ఆయన చేతిలోనే ఉంది అని అర్థమైపోయింది.

సినిమాల విషయంలో ప్లానింగ్‌ అంటే (Dil Raju) దిల్‌ రాజును చూసి నేర్చుకోవాలి అంటుంటారు టాలీవుడ్‌లో. ఎప్పుడు సినిమా మొదలుపెట్టాలి, ఎలా పూర్తి చేయాలి, ఎప్పుడు రిలీజ్‌ చేయాలి అన్నీ ఆయన కొబ్బరికాయ కొట్టేముందు ప్లాన్‌ చేసుకుంటారని టాక్‌. ఈ మేరకు ఆయన టీమ్‌ అంతలా పని చేస్తుంది. గతంలో ఇలా ఆయన చాలా సినిమాలు చేసి విజయాలు సాధించారు కూడా. అయితే ఇప్పుడు ‘గేమ్‌ ఛేంజర్‌’ విషయానికొచ్చేసరికి మొత్తం మారిపోయింది.

నిజానికి, ఈ విషయాన్ని రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌, నెటిజన్లు ఎప్పుడో పసిగట్టేశారు. అందుకే ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ డేట్‌ గురించి ఇప్పటివరకు వచ్చిన సమాచారాన్ని నమ్మడం లేదు. శంకర్‌ సినిమా అంటే అంత వేగంగా పూర్తవ్వదు అని వారి నమ్మకం. దానికి తోడు ‘ఇండియన్‌ 2’ పనులు కూడా మరోవైపు సాగుతున్న నేపథ్యంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ అంతా శంకర్‌ చేతుల్లో ఉంది. ఎప్పుడు, ఏంటి అనేది ఆయనే చెప్పాలి. అన్నట్లు ఈ సినిమా నుండి కొన్ని ఫొటోలు ఈ మధ్య లీక్‌ అయ్యాయి. అదొక్కటే అప్‌డేట్‌.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Game Changer
  • #Ram Charan

Also Read

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

trending news

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

7 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

8 hours ago
నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

1 day ago
హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

1 day ago

latest news

Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

2 days ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version