Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » స్టార్ హీరోయిన్స్ అంతా ప్రణీత ను చూసి నేర్చుకోవాలి..!

స్టార్ హీరోయిన్స్ అంతా ప్రణీత ను చూసి నేర్చుకోవాలి..!

  • March 28, 2020 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్టార్ హీరోయిన్స్ అంతా ప్రణీత ను చూసి నేర్చుకోవాలి..!

అవును మీరు పై హెడ్డింగ్ లో మీరు చదివింది నిజమే..! మన ‘బాపు గారి బొమ్మ’ ప్రణీత మాత్రమే నిజంగా గ్రేట్. ఈమె చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు… సక్సెస్ అయిన మూవీస్ కూడా లేవు మరి ఏ విషయంలో గ్రేట్ … అని జుట్టు పీక్కుంటున్నారా..! ఏమి లేదండీ… కరోనా వల్ల షూటింగ్ లు మొత్తం ఆగిపోయాయి.

కొంతమంది చిన్న ఆర్టిస్ట్ లు షూటింగ్ ల మీదే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఇప్పుడు షూటింగ్ లు లేవు… వారి రోజూ వారి ఖర్చులకి డబ్బులు ఎక్కడి నుండీ వస్తాయి. అలాంటి వారిని ఆదుకోవడానికి చాలా మంది హీరోలు ముందుకు వచ్చారు. దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సహాయార్ధం భారీగా విరాళాలు ఇచ్చారు. అయితే టాలివుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ లు… క్రేజ్ ఉన్న హీరోయిన్ లు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. కానీ ప్రణీత ముందుకొచ్చింది.

Pranitha Subhash Latest Photoshoot Stills (12)

పేద కళాకారుల కుటుంబాలకి తన వంతు సాయం చేసింది. ఒక్కో కుటుంబానికి 2 వేలు చొప్పున.. 50 కుటుంబాలకి అందజేసింది. అలా 1 లక్ష వరకూ ఖర్చు చేసింది. ఈమెకు పెద్దగా అవకాశాలు లేవు… అయినప్పటికీ ముందుకొచ్చి సాయం చేసింది.ఏమైనా ఈమెకు పెద్ద సలామ్.. కొట్టాల్సిందే..! మరి ఈమెను ఆదర్శంగా తీసుకుని మరికొంత మంది హీరోయిన్లు ముందుకు వస్తారేమో చూడాలి..!

Most Recommended Video

View this post on Instagram

#Pranitha Foundation has joined hands with the LogicalIndian and Efforts4Good and started an initiative #HelpTheHelpingHands #PranithaSubhash #FilmyFocus

A post shared by Filmy Focus (@filmyfocus) on Mar 27, 2020 at 1:55am PDT

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pranitha Subhash
  • #Actress Pranitha
  • #Actress Pranitha Subhash
  • #Corona Virus
  • #Covid 19

Also Read

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

SSMB29: మహేష్ కోసం ఆఫ్రికన్ హంటర్.. ఇతడేనా?

related news

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Bhairavam Trailer: కంప్లీట్ గా యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశారుగా..!

నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

నవీన్ చంద్ర హీరోగా రానున్న ‘కరాలి’

Pawan Kalyan: నిర్మాతల్ని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ డేరింగ్ స్టెప్..!

భర్తతో కలిసి రొమాంటిక్ ఫోజులు.. హీరోయిన్ లేటెస్ట్ ఫోటోలు వైరల్!

trending news

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

#Single Collections: ‘సింగిల్’.. 2వ వీకెండ్ గట్టిగా కుమ్మేలా ఉంది..!

8 hours ago
Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

Subham Collections: ‘శుభం’ .. మరో 2 రోజులు గోల్డెన్ ఛాన్స్!

8 hours ago
Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

Thug Life Trailer Review: కమల్ హాసన్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్.. అంతే!

1 day ago
#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. లాభాలు వచ్చాయి.. కానీ!

1 day ago
Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

Subham Collections: ‘శుభం’ .. సెకండ్ వీకెండ్ ను క్యాష్ చేసుకుంటుందా?

1 day ago

latest news

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

Hari Hara Veera Mallu: ‘హరిహర వీరమల్లు’ కి అంత బడ్జెట్ పెట్టారా?

1 day ago
Kona Venkat: ఒక్క ఫైట్ కూడా లేకపోతే హిందీ డబ్బింగ్ రైట్స్ తీసుకోరు : కోన వెంకట్!

Vamshi Paidipally: ఆమిర్ ఖాన్ తో సినిమా లేనట్టే.. ఇలా అయితే కష్టమే వంశీ..!

Trivikram: త్రివిక్రమ్ స్కెచ్చు మామూలుగా లేదు… కాకపోతే..!

నాగ చైతన్య సినిమా రేంజ్ పెరుగుతూనే ఉందిగా..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version