Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: అలా చేయడం వల్లే కాజల్ జైల్ కి వెళ్లింది..!

Bigg Boss 5 Telugu: అలా చేయడం వల్లే కాజల్ జైల్ కి వెళ్లింది..!

  • October 9, 2021 / 10:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: అలా చేయడం వల్లే కాజల్ జైల్ కి వెళ్లింది..!

బిగ్ బాస్ హౌస్ లో ఈవారం వరెస్ట్ నామినేషన్స్ ని ఎంచుకునే ప్రయత్నంలో కాజల్ ని బలిపీఠం ఎక్కించి హౌస్ మేట్స్ నీళ్లు కొట్టారు. ఇందులో 7గురు హౌస్ మేట్స్ ఈవారం కాజల్ ని వరెస్ట్ పెర్ఫామర్ గా డిక్లేర్ చేశారు. ఫస్ట్ శ్వేత కాజల్ కి వార్నింగ్ ఇచ్చింది. మా ఫ్రెండ్షిప్ ని చెడగొట్టద్దని, నేను ఇంతవరకూ నామినేట్ అవ్వలేదని అందరికీ ఎందుకు చెప్తున్నావ్ అంటూ మాట్లాడింది. నువ్వు ఇన్ఫులెన్స్ చేయద్దు ఎవరి గేమ్ ని అంటూ మాట్లాడింది. అలాగే, హమీదా కూడా కాజల్ ని నామినేట్ చేస్తూ ఫేక్ రిలేషన్స్ పెట్టుకుంటున్నావ్ అని చెప్పింది.

అక్కా అంటూ మాట్లాడావ్, తర్వాత వేరే టీమ్ కి జంప్ అయిపోయావ్ అది కరెక్ట్ కాదు కాజల్ అంటూ మాట్లాడింది. అలాగే, శ్రీరామ్ కూడా అక్కా అనే రిలేషన్ ని తెంపేసుకున్నాడు. స్ట్రాటజీలు – గేమ్స్ ఆడొద్దని చెప్పాడు. అసలు జెస్సీ విషయంలో ఏం జరిగిందో తెలుకునే ప్రయత్నమే నువ్వు చేయలేదని చెప్పాడు. దీనికి కాజల్ నేను శ్రీరామ్ ని కాదు కాజల్ ని అంటూ మాట్లాడింది. ఆ తర్వాత అనీమాస్టర్ కాజల్ పై కోపాన్ని తనపైన నీళ్లు కుమ్మురింకుంటూ చూపించింది. దీనికి కాజల్ బాగా డీప్ గా హర్ట్ అయ్యింది. ఆ తర్వాత లోబో కూడా కాజల్ నామినేట్ చేశాడు. ఇక రవి అయితే మరోసారి కిచెన్ వర్క్ గురించే మాట్లాడాడు.

దీంతో ఫ్రెండ్ అని అనొద్దు రవి అంటూ రవితో ఆర్గ్యూమెంట్ పెట్టుకుంది కాజల్. ఆ తర్వాత విశ్వ సైతం కాజల్ ని నామినేట్ చేసేసరికి కాజల్ కి 7 ఓట్లు పడ్డాయి దీంతో ఈవారం హౌస్ మేట్స్ దృష్టిలో కాజల్ వరెస్ట్ పెర్ఫామర్ అయ్యింది. జైల్ కి వెెళ్లింది. ప్రతి పనిని, ప్రతి టాస్క్ ని గేమ్ లాగానే చూస్తు, స్ట్రాటజీలు అప్లై చేస్తూ హౌస్ మేట్స్ కి కొరకరాని కొయ్యలా తయారైంది కాజల్. ఈవిషయాన్ని లహరి నామినేట్ చేస్తూ మూడోవారమే చెప్పింది. అయినా కూడా కాజల్ గేమ్ లో ఎలాంటి మార్పు రాలేదు. కాజల్ నేను ఇలాగే ఉంటాను నాలాగే ఉంటాను అంటూ చాలాసార్లు చెప్పింది. అలా ఉండటం వల్లే ఇప్పుడు హౌస్ మేట్స్ కి టార్గెట్ అయ్యిందా అనేది కూడా సందేహం. మరి కాజల్ హౌస్ మేట్స్ ని ఇప్పుడు తన గేమ్ తో ఎలా మెప్పిస్తుంది అనేది ఆసక్తికరం.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5
  • #Bigg Boss 5 Telugu
  • #kajal
  • #Rj Kajal

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

2 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

5 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

6 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

1 day ago

latest news

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

4 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

4 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

4 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version