Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » OTT » Kalki 2898 AD OTT: ఓటీటీ రైడ్‌కి సిద్ధమవుతున్న భైరవ అలియాస్ కర్ణ.. ఎప్పటి నుండంటే?

Kalki 2898 AD OTT: ఓటీటీ రైడ్‌కి సిద్ధమవుతున్న భైరవ అలియాస్ కర్ణ.. ఎప్పటి నుండంటే?

  • August 13, 2024 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalki 2898 AD OTT:  ఓటీటీ రైడ్‌కి సిద్ధమవుతున్న భైరవ అలియాస్ కర్ణ.. ఎప్పటి నుండంటే?

రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొంది.. రూ. 1100 కోట్లు వసూళ్లు అందుకుని ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సినిమా ఓటీటీ డేట్‌ దాదాపు ఫిక్స్‌ అయిపోయింది. అంత పెద్ద నెంబర్లు, అంత క్లియర్‌గా చెప్పాక.. ఆ సినిమా ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అవును.. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌ అయిందని సమాచారం. ఈ మేరకు ఓ పోస్టర్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇది నిజమైనదా? కాదా? అనేది తెలియదు కానీ.. సమాచారం ఆసక్తికరంగా ఉండటంతో పోస్టర్‌ వైరల్‌ అవుతోంది.

Kalki 2898 AD

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి అమెజాన్‌ ప్రైమ్‌ రెడీ అవుతోంది. ఈ నెల 23 నుండి సినిమా తమ ఓటీటీలో చూడొచ్చు అని తెలిపేలా ఓ పోస్టర్‌ను సిద్ధం చేసినట్లు ఆ పోస్టర్‌ చూస్తే అర్థమవుతోంది. మన ప్రభాస్‌  (Prabhas)  .. కర్ణ లుక్‌లో ఉన్న ఆ పోస్టర్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండియన్‌ సినిమా అని చెప్పొచ్చు. సినిమా రిలీజ్‌కు ముందు ఈ గెటప్‌ను టీమ్‌ దాచిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టర్‌లో హిందీ పేరు లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మహేష్ బాబు ఫోన్ వాల్ పేపర్ చూశారా?
  • 2 'లైగర్' రిలీజ్ తర్వాత పూరీకి రాజమౌళి తండ్రి ఫోన్.. ఏమన్నారంటే?
  • 3 మరో ‘దేవర’ బాంబు సిద్ధం చేస్తున్నారట.. పూనకాలు అంటూ హైప్‌

అంటే హిందీ వెర్షన్‌ను అమెజాన్‌ రిలీజ్‌ చేయడం లేదు అని అర్థమవుతోంది. ఇక పోస్టర్‌ అమెజాన్‌ ప్రైమ్‌కు సంబంధించి ఏ సోషల్‌ మీడియాలోనూ లేదు. మరి ఫ్యాన్‌ మేడా? లేక అనుకోకుండా బయటకు వచ్చేసిందా అనేది చూడాలి. ఇక పోస్టర్‌ను చూస్తుంటే ఇది తమిళ అమెజాన్‌ ప్రైమ్‌ హ్యాండిల్‌ నుండి బయటకు వచ్చినట్లుంది. చూద్దాం టీమ్‌ ఏమన్నా ఈ విషయంలో క్లారిటీ ఇస్తుందేమో.

ప్రభాస్‌, దీపిక పడుకొణె (Deepika Padukone)  , అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan) , కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను నాగ్‌ అశ్విన్ (Nag Ashwin)   తెరకెక్కించారు. వైజయంతి మూవీస్‌ తెరకెక్కించిన ఈ సినిమా రెండో పార్టు పనులు త్వరలో ప్రారంభమవుతాయి అని అంటున్నారు.

ఆ పాఠశాల కోసం సహాయం చేసిన నాగ్ అశ్విన్ ను మెచ్చుకోవాల్సిందే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

26 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

38 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version