Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Extra – Ordinary Man Teaser: ‘బాహుబలి’ లో నితిన్ కూడా.. ఆకట్టుకుంటున్న ‘ఎక్స్ట్రా’ టీజర్

Extra – Ordinary Man Teaser: ‘బాహుబలి’ లో నితిన్ కూడా.. ఆకట్టుకుంటున్న ‘ఎక్స్ట్రా’ టీజర్

  • October 30, 2023 / 07:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Extra – Ordinary Man Teaser: ‘బాహుబలి’ లో నితిన్ కూడా.. ఆకట్టుకుంటున్న ‘ఎక్స్ట్రా’ టీజర్

నితిన్ ప్రస్తుతం ‘ఎక్స్ట్రా’ అనే సినిమాలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 8 న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. అయితే టీజర్ ను అక్టోబర్ 30 న విడుదల చేయబోతున్నట్టు ఇటీవల ఓ పోస్టర్ ద్వారా చిత్ర బృందం ప్రకటించింది. కొద్దిసేపటి క్రితం టీజర్ రిలీజ్ అయ్యింది. ఒక నిమిషం 40 సెకన్ల నిడివి కలిగిన ‘ఎక్స్ట్రా’ టీజర్ కంప్లీట్ గా ఫన్ తో కూడుకుని ఉందని చెప్పవచ్చు.

ఈ టీజర్ (Extra – Ordinary Man) ద్వారా హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో చూపించారు. ముందు నుండి ఈ సినిమాలో హీరో నితిన్.. ఓ జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నాడు అని ప్రచారం జరిగింది. ఈ టీజర్ తో అది నిజమే అని తేలింది. ఎలాగూ జూనియర్ ఆర్టిస్ట్ కాబట్టి.. చాలా గెటప్స్ లో నితిన్ కనిపించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశారు. హీరోయిన్ శ్రీలీల కూడా ఓ షాట్ లో కనిపించింది. ఓ షాట్ లో సంపత్ తో.. ‘బాహుబలి’ లో 6 వ లైన్లో 7 వ వ్యక్తి ఎవరో తెలుసా?’ అంటూ నితిన్ చెప్పడం,

అలాగే ‘నువ్వు కొబ్బరిమట్ట సినిమాలో ఉన్నావు కదా’ అంటూ నితిన్ తో హీరోయిన్ శ్రీలీల అనడం, ఇక హీరో తండ్రి పాత్రలో కనిపిస్తున్న రావు రమేష్ ‘ నువ్వు ఎక్స్ట్రా గాడివి.. అంటే ఆర్డినరీ పర్సన్ వి’ అని అనడం.. ఆ తర్వాత ‘ఎక్స్ట్రా ఆర్డినరీ’ కలిపి ‘ఎక్స్ట్రార్డినరీ’ అంటూ చెప్పడం.. ఇవన్నీ ఫన్నీగా అనిపిస్తాయి. మొత్తంగా ఈ సినిమాలో బోలెడంత ఫన్ ఉండబోతుంది అని టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. టీజర్ అయితే బాగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Extra Ordinary Man
  • #nithiin
  • #Sreeleela
  • #Vakkantham Vamsi

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

Alias Rukmini: 2026లో రావాల్సిందే.. మంకు పట్టు పట్టిన నితిన్‌

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

5 mins ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

2 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

3 hours ago
Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version