Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Fahadh Faasil: ‘పుష్ప’లో విలన్‌ లుక్‌ కోసం ఏం చేశారంటే?

Fahadh Faasil: ‘పుష్ప’లో విలన్‌ లుక్‌ కోసం ఏం చేశారంటే?

  • August 29, 2021 / 08:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Fahadh Faasil: ‘పుష్ప’లో విలన్‌ లుక్‌ కోసం ఏం చేశారంటే?

‘పుష్ప’ సినిమాలో ఫహద్‌ ఫాజిల్‌ గెటప్‌ గురించి మనం నిన్ననే ఓ మాట అనుకున్నాం. నెటిజన్ల కామెంట్లను పరిశీలిస్తే ఆ విషయం తెలిసింది. ఫహద్‌ ఫాజిల్ మార్క్‌ అయిన హాఫ్‌ బాల్డ్‌ హెడ్‌ లేకుండా పూర్తి గుండు ఎందుకు చేసేశారో అనేది ఆ కామెంట్ల సారాంశం. అయితే భన్వర్‌ సింగ్ షెకావత్‌ లుక్‌ నిజం కాదట. ఈ లుక్‌ కోసం ఫహద్‌ ఫాజిల్‌ చాలా కష్టాలే పడ్డాడట. గుండు గెటప్‌ కోసం అంత కష్టమేముంటుంది అంటారా. చాలానే ఉంది.

ఫహద్‌ ఫాజిల్‌ ఇప్పుడు మోస్ట్‌ బిజియెస్ట్‌ ఆర్టిస్ట్‌. ఒక సినిమా తర్వాత ఒక సినిమా, రోజుకో సెట్‌ అనే కాన్సెప్ట్‌లో పని చేస్తున్నాడు. అలాంటిది ‘పుష్ప’ సినిమా కోసం గుండు గీసుకుంటాడు అంటారా? ఈ ప్రశ్నకు ‘పుష్ప’ టీమ్‌ నుండి ఆసక్తికర సమాధానం వచ్చింది. అదే మేకప్‌. అవును ప్రోస్థెటిక్‌ మేకప్‌ ద్వారా ఫహద్‌ను గుండులా చూపించారట. వేరే సినిమా షూటింగ్‌కి ఇబ్బంది లేకుండా ఇలా చేశారని అంటున్నారు.

ప్రోస్థెటిక్‌ మేకప్‌ అంటే చిన్న విషమేమీ కాదు. దాని కోసం గంటలు తరబడి సమయం వెచ్చించాలి. ఈ మేకప్‌ కోసం గంటల సమయం పడుతుందని చాలా సందర్భాల్లో నటులు చెప్పడం వినే ఉంటారు. ఇప్పుడు ఫహద్‌ ఫాజిల్‌ పరిస్థితి కూడా అంటే. అంతేకాదు ఈ మేకప్‌ వల్ల చర్మ సమస్యలు కూడా వస్తాయి అంటారు. సినిమా కోసం, నటన కోసం ఎంతకైనా సిద్ధపడే ఇలాంటి నటులు మనకు చాలా అరుదు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Anasuya
  • #devi sri prasad
  • #Fahadh Faasil
  • #Megastar Chiranjeevi

Also Read

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

related news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Sharwanand: శర్వానంద్ సినిమాని పక్కన పెట్టిన ‘మైత్రి’

Raaka: ఐపీఎల్‌లో ‘రాకా’.. ప్రచారం మరీ ఎర్లీ అవ్వడం లేదు కదా?

Sivaji- Anasuya: శివాజీ – అనసూయ వదిలేశారు.. బయటివాళ్లు రచ్చ చేస్తున్నారు?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

trending news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

9 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

12 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

1 day ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

1 day ago

latest news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

9 hours ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version