Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Fahadh Faasil: ఆ పాత్ర గుట్టు విప్పేసిన బన్నీ విలన్!

Fahadh Faasil: ఆ పాత్ర గుట్టు విప్పేసిన బన్నీ విలన్!

  • July 14, 2021 / 11:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Fahadh Faasil: ఆ పాత్ర గుట్టు విప్పేసిన బన్నీ విలన్!

టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో పుష్ప ఒకటనే సంగతి తెలిసిందే. బన్నీ నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. బన్నీకి విలన్ గా ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నారు. పుష్ప పార్ట్ 1లో ఫహద్ ఫాజిల్ కేవలం 3 సన్నివేశాల్లో కనిపిస్తారని పుష్ప పార్ట్ 2లో మాత్రం ఫహద్ ఫుల్ లెంగ్త్ రోల్ లో ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఫహద్ ఫాజిల్ పుష్ప మూవీలో తన పాత్ర ఛాలెంజింగ్ గా ఉంటుందని వయస్సుతో సంబంధం లేని పాత్ర చేశానని చెప్పుకొచ్చారు. 30 సంవత్సరాల వయస్సులో ఉన్న వ్యక్తిగా పుష్ప సినిమాలో కనిపించడం కొరకు చాలా కష్టపడ్డానని ఫహద్ ఫాజిల్ అన్నారు. పుష్ప పాత్ర కొరకు ఫిజికల్ ట్రాన్స్ ఫార్మేషన్ ఫాలో అయ్యానని ఫహద్ తెలిపారు. ఫహద్ తన వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలను మరింత పెంచేశారు.

బన్నీకి జోడీగా ఈ మూవీలో రష్మిక మందన్నా నటిస్తుండగా సునీల్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజైనా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. రంగస్థలం సినిమాతో ఇండస్ట్రీ హిట్ సాధించిన సుకుమార్ పుష్ప మూవీతో మరో ఇండస్ట్రీ హిట్ ను సాధిస్తారేమో చూడాల్సి ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #devi sri prasad
  • #Fahadh Faasil
  • #Megastar Chiranjeevi
  • #Muttamsetty Media

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Allu Arjun: బన్నీ చెప్పాడు సరే.. ఆయన సైన్యం ఆ మాటలు వింటుందా?

Allu Arjun: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ.. ‘నెక్స్ట్ 10 ఏళ్ళు’…!

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

3 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

3 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

3 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

23 hours ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

2 seconds ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

1 hour ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

2 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version