Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: మృగాళ్లతో వేట నిజమే.. షాకవుతున్న ఎన్టీఆర్ అభిమానులు!

Jr NTR: మృగాళ్లతో వేట నిజమే.. షాకవుతున్న ఎన్టీఆర్ అభిమానులు!

  • March 28, 2023 / 02:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: మృగాళ్లతో వేట నిజమే.. షాకవుతున్న ఎన్టీఆర్ అభిమానులు!

కేజీఎఫ్2 సినిమా సక్సెస్ కు ఆ సినిమాలోని అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కారణమనే సంగతి తెలిసిందే. అఖండ సినిమా సక్సెస్ కు కూడా యాక్షన్ సన్నివేశాలు ఒక విధంగా కారణమయ్యాయి. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ లో కూడా యాక్షన్ సీన్స్ పాత్ర కొంతమేర ఉంది. ఎన్టీఆర్30 సినిమాలో కూడా యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ట్యాంకర్ నిండా ఫేక్ బ్లడ్ తెప్పించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

బోయపాటి శ్రీనును మరిపించేలా కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ (Jr NTR) పాత్ర మృగాళ్లతో వేటాడుతుందని కొరటాల శివ చెప్పగా ట్యాంకర్ నిండా బ్లడ్ ఉండటంతో ఆయన మాటలు అక్షర సత్యమని ఫ్యాన్స్ సైతం ఫిక్స్ అయ్యారు. అక్టోబర్ నాటికి ఈ సినిమా షూట్ పూర్తి కానుంది. అనిరుధ్ ఈ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ లో మ్యూజిక్ అవ్వాలని ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే 5 నెలల సమయం కేటాయిస్తున్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ స్పెషల్ గా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కొరటాల శివ మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను పంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ తో కలిసి పని చేయడానికి జాన్వీ కపూర్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం అందుతోంది.

తారక్ జాన్వీ జోడీ సూపర్ గా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ జోడీ రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాల్సి ఉంది. తారక్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ ఆఫర్లు వస్తుండగా ఈ ఆఫర్లకు ఆయన ఓకే చెబుతారో లేదో చూడాల్సి ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janhvi kapoor
  • #Jr Ntr
  • #Kalyan Ram
  • #koratala siva
  • #NTR

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

4 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

6 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

6 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

9 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version