Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

  • April 24, 2026 / 11:37 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘పెద్ది’ (Peddi). సమ్మర్ రేసు నుంచి తప్పుకుని జూన్ నెలకు వాయిదా పడిన ఈ చిత్రం, ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బ్యాలెన్స్ ఉన్న ఆ ఒక్క స్పెషల్ సాంగ్ కంప్లీట్ అయితే సినిమాకు గుమ్మడికాయ కొట్టేయడమేనని డైరెక్టర్ చెబుతున్నారు. దీంతో ఇప్పుడు చరణ్ పక్కన మాస్ స్టెప్పులు వేయబోయే ఆ బ్యూటీ ఎవరనే దానిపై సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం ముందుగా మృణాల్ ఠాకూర్, ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ భామల పేర్లు వినిపించాయి.

Peddi Movie

అయితే ఇప్పుడు సంయుక్త మీనన్ ఈ సాంగ్ చేయబోతోందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరోపక్క శృతి హాసన్ పేరు కూడా ట్రెండ్ అవుతుంది. గతంలో చరణ్-శృతి కాంబోలో వచ్చిన ‘ఎవడు’ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వీళ్లిద్దరూ కలిసి స్టెప్పులేస్తే స్క్రీన్ షేక్ అవ్వడం ఖాయం. శృతికి ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చేయడం కొత్తేమీ కాదు. గతంలో మహేష్ ‘ఆగడు’ నాని ‘హాయ్ నాన్న’ చిత్రాల్లో మెరిసింది. కాబట్టి మేకర్స్ అప్రోచ్ అయితే ఆమె కచ్చితంగా నో చెప్పకపోవచ్చని టాక్.

Fake publicity over Peddi Movie

యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ సాంగ్ షూట్‌ను మే ఫస్ట్ వీక్‌లో ప్లాన్ చేస్తున్నారట. ఇక రిలీజ్ డేట్ విషయానికొస్తే.. యశ్ ‘టాక్సిక్‌’ సినిమా వాయిదా పడితే, జూన్ 4వ తేదీన ‘పెద్ది’ ని దించాలని నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈసారి పక్కా క్లారిటీ వచ్చాకే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని వెయిట్ చేస్తున్నారు.

అటు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కూడా ఫస్ట్ హాఫ్ రీ-రికార్డింగ్ కంప్లీట్ చేశారని, వచ్చే నెల రెండో వారంలోగా మిగతా వర్క్ పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఇప్పటివరకు ఒక టీజర్, రెండు పాటలు మినహా పెద్దగా ప్రమోషన్స్ చేయలేదు. సినిమాపై అసలైన హైప్ క్రియేట్ చేయాలంటే ట్రైలర్ వదిలే వరకు ఆగాల్సిందే.

‘వారణాసి టు వరల్డ్’.. గ్లోబల్ అప్పియరెన్స్ గ్లింప్స్ కు సర్వం సిద్ధం !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #peddi movie
  • #Ram Charan

Also Read

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

related news

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ramcharan : రామ్ చరణ్ – బుచ్చిబాబు మరోసారి జతకట్టనున్నారా..?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Anantha Sriram: ‘పెద్ది’ డిస్కషన్‌: ఇంగ్లిష్‌లో అంటే ఓకేనా? తెలుగులో చెబితే కోపమొస్తోందా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

trending news

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

37 mins ago
NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

NTR: ‘రా-ఎన్టీఆర్’… రూ.100 కోట్ల స్కామ్.. అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ టీమ్

2 hours ago
Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

2 hours ago
Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

Lenin Collections: వీకెండ్…కే బ్రేక్ ఈవెన్… బాక్సాఫీస్ వద్ద ‘లెనిన్’ సంచలనం

21 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల

22 hours ago

latest news

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

Brigida Saga: ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ‘పవి టీచర్‌’.. వరుడు ఎవరంటే?

2 hours ago
Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

Ranveer Singh : సినిమాలకు దూరం అవనున్న రణ్వీర్ సింగ్.. విషయం ఏంటో తెలుసా ?

2 hours ago
Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

Tollywood Stars: స్టార్‌ల ఫేట్‌ మారుస్తున్న పెళ్లి.. నెక్స్ట్‌ ఈ లిస్ట్‌లోకి విజయ్‌ ?

3 hours ago
Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

Ajith: మూడు Aలు కలిసి.. అజిత్‌ నెక్స్ట్‌సినిమా ఫిక్స్‌..

3 hours ago
Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

Bhagyashri Borse: భాగ్యశ్రీ కన్నీటి వెనుక.. ఇంత కష్టముందా? ఇన్ని బాధలున్నాయా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version