Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » జై లవకుశ విషయంలో అలా జరిగిందా?

జై లవకుశ విషయంలో అలా జరిగిందా?

  • December 14, 2017 / 07:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జై లవకుశ విషయంలో అలా జరిగిందా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సత్తాని జై లవకుశ మూవీ దేశవ్యాప్తంగా తెలియజేసింది. తారక్ ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం రికార్డులను తిరగరాసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రంలో మూడు పాత్రల్లో ఎన్టీఆర్ మంచి వేరియేషన్స్ కనబరిచారు. ఈ చిత్రం గురించి ఫిలిం నగర్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.  జై లవకుశ చిత్రంలో జై పాత్ర చాలా కీలకం. ఈ పాత్రలో ఎన్టీఆర్ తొలిసారి విలనిజం ప్రదర్శించారు. జై లుక్ ని మొదట ప్రముఖ హాలీవుడ్ మేకప్ మాన్ వాన్స్ హార్ట్ వెల్ తో డిజైన్ చేయించారంట. అందుకోసమే అతని ఇక్కడకు రప్పించారు.

హార్ట్ వెల్ డిజైన్ చేసిన లుక్ నిర్మాత కళ్యాణ్ రామ్ కు నచ్చలేదని, దీతో అతడిని తిరిగి పంపేశారని అందరూ చెప్పుకుంటున్నారు. అంతేకాదు హార్ట్ వెల్ కు పారితోషకం కూడా ఇవ్వలేదని విమర్శ వినిపిస్తోంది. అయితే నందమూరి అభిమానులు మాత్రం ఈ విషయాన్నీ ఖండించారు. హార్ట్ వెల్ తో డిజైన్ చేయించిన మాట నిజమే కానీ అతనికి పారితోషికం ఇవ్వలేదనే వార్తల్లో అసలు నిజం లేదని చెప్పారు. చిత్రం విజయం సాధించక పోయినప్పటికీ అందుకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ఒక్క రూపాయి కూడా బ్యాలెన్స్ లేకుండా చెల్లించే తత్వం కళ్యాణ్ రామ్ సొంతమని, అటువంటి వ్యక్తి రెమ్యునరేషన్ ఇవ్వలేదని చెప్పడానికి మనసు ఎలా వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jai lava kusa movie
  • #Jr Ntr
  • #Nivetha Thomas
  • #NTR
  • #Raashi khanna

Also Read

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR: ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్మెంట్ వీడియో రెడీ అవుతుందా?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

Jr NTR: ఎన్టీఆర్ కేసు.. నేడే కోర్టులో విచారణ!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

trending news

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

7 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

7 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

20 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

1 day ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

39 seconds ago
Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

6 mins ago
Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

24 mins ago
Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

19 hours ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version