Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Allu Arjun: పుష్ప రాజ్ తగ్గేదేలేదంటూ నీటిపై ఆర్ట్ వేసిన అభిమాని?

Allu Arjun: పుష్ప రాజ్ తగ్గేదేలేదంటూ నీటిపై ఆర్ట్ వేసిన అభిమాని?

  • December 9, 2023 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: పుష్ప రాజ్ తగ్గేదేలేదంటూ నీటిపై ఆర్ట్ వేసిన అభిమాని?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి అల్లు అర్జున్ కు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో నటిస్తున్న సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇక పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి ఈయనకు విపరీతమైనటువంటి అభిమానులు పెరిగిపోయారు. పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ కు అభిమానులు తరచూ తనపై ఉన్నటువంటి ప్రేమను విభిన్న రీతులలో తెలియజేస్తూ ఉంటారు.

ఇప్పటికే ఎంతోమంది వివిధ రకాలుగా (Allu Arjun)  అల్లు అర్జున్ ఫోటోలను గీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఓ అభిమాని మాత్రం వినూత్న రీతిలో బన్నీపై ఉన్నటువంటి ప్రేమను బయట పెట్టారు. తాజాగా అల్లు అర్జున్ అభిమాని ఏకంగా నీటిపై అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని గెటప్ వేస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు. ఇలా నీటిపై పుష్పరాజ్ గెటప్ లో అల్లు అర్జున్ ఆర్ట్ ఎంతో అద్భుతంగా వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ అభిమాని ప్రేమకు ఫిదా అవుతున్నారు.

ఇలా నీటిపై ఆర్ట్ వేయాలంటే సామాన్యమైన విషయం కాదు కానీ ఈ అభిమాని మాత్రం ఎంతో అద్భుతంగా పుష్పరాజ్ గెటప్ లో ఉన్న అల్లు అర్జున్ ఆర్ట్ వేయడంతో అందరూ ఆశ్చర్యపోతూ ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాపై కూడా ఇప్పటికే ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఆగస్టు 15వ తేదీ విడుదల కానుంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

28 mins ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

50 mins ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

1 hour ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

14 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

15 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

17 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

19 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

20 hours ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version