Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Jr NTR, Kalyan Ram: ఆ ప్రశ్నలకు ఎన్టీఆర్ జవాబు ఇస్తారా?

Jr NTR, Kalyan Ram: ఆ ప్రశ్నలకు ఎన్టీఆర్ జవాబు ఇస్తారా?

  • July 9, 2022 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Kalyan Ram: ఆ ప్రశ్నలకు ఎన్టీఆర్ జవాబు ఇస్తారా?

నందమూరి హీరోల మల్టీస్టారర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనే సంగతి తెలిసిందే. బాలయ్య, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో కాకపోయినా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కాంబోలో సినిమా తెరకెక్కినా చూడాలని ఉందని అభిమానులు కోరుకుంటున్నారు. కళ్యాణ్ రామ్ బింబిసార ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో బింబిసార పార్ట్2 లో జూనియర్ ఎన్టీఆర్ నటించే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఫ్రాంఛైజీలా బింబిసార తెరకెక్కనుండగా 2023 సంవత్సరం ఆగష్టు 23వ తేదీన బింబిసార2 రిలీజయ్యే ఛాన్స్ ఉందని కళ్యాణ్ రామ్ వెల్లడించారు.

అయితే ఎన్టీఆర్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. ఈ సినిమాతో పాటు తారక్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా, తారక్ బుచ్చిబాబు కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుంది. అయితే ఎన్టీఆర్ వైపు నుంచి బింబిసార పార్ట్2 సినిమాకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కు డేట్లు కేటాయించడం సులువైన విషయం కాదు.

మరోవైపు బింబిసార సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటే మాత్రమే బింబిసార2 లో ఎన్టీఆర్ గెస్ట్ రోల్ లో అయినా నటించే అవకాశాలు ఉంటాయి. ఎన్టీఆర్ నటించాలంటే ఆ పాత్ర ఊహించని రేంజ్ లో ఉండాలి. బింబిసార1 విడుదలైన తర్వాత బింబిసార2 లో తారక్ ఉన్నారో లేదో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. కళ్యాణ్ రామ్ సినీ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. దర్శకుడు వశిష్ట్ కళ్యాణ్ రామ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమా తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bimbisara
  • #Brahmaji
  • #CatherineTresa
  • #Nandamuri Kalyan Ram
  • #NTR

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

3 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

6 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

23 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

23 hours ago

latest news

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

45 mins ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

2 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

3 hours ago
Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version