Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Mana ShankaraVaraPrasad Garu: పోలికలు పెట్టి ఏం నిరూపిద్దామని.. అన్ని కథలూ ఒరిజినలేనా?

Mana ShankaraVaraPrasad Garu: పోలికలు పెట్టి ఏం నిరూపిద్దామని.. అన్ని కథలూ ఒరిజినలేనా?

  • January 13, 2026 / 10:21 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mana ShankaraVaraPrasad Garu: పోలికలు పెట్టి ఏం నిరూపిద్దామని.. అన్ని కథలూ ఒరిజినలేనా?

కొత్త పాట వచ్చినప్పుడు.. గూగుల్‌ మైక్‌ ఆన్‌ చేసేసి తెగ వెతికేస్తున్నారు. టీజరో, ట్రైలరో వచ్చినప్పడు స్క్రీన్‌ షాట్లు కొట్టేసి గూగుల్‌ని, ఏఐని అడిగేస్తున్నారు.. ఇలాంటి సీన్‌ ఎక్కడైనా ఉందా అని వెతికేస్తుంటారు. ఏ చిన్న ఫ్రేమ్‌ దొరికినా ‘అదే ఇది ఇదే అది’ అనేస్తున్నారు. ఇక సినిమా వచ్చాక ఏదైనా ఓ ఫ్రేమ్‌ ఇంకో సినిమాలో ఉందనిపించినా.. ఏ సీన్‌ గతంలో ఉన్నట్లు అనిపించినా ‘ఈ సినిమా కాపీ’ అని మరక వేస్తుంటారు. అలాంటి ఒక ప్లాట్‌కి ప్లాట్‌ గతంలో వచ్చి ఉంటే ఆ సినిమా ఈ సినిమా ఒకటే అనేస్తున్నారు. ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమా విషయంలో ఇదే జరుగుతోంది.

Mana ShankaraVaraPrasad Garu

ఓవైపు మెగా కంబ్యాక్ అంటూ చిరంజీవి అభిమానులు మురిసిపోతుంటే మరోవైపు ఈ సినిమా ఈ సీన్‌ ఫలానా సినిమాలో ఆ సీన్‌లా ఉంది అంటూ వెతుకులాడి.. ఇదిగో ప్రూఫ్‌ అని చూపిస్తున్నారు. కొంతమంది అయితే ఆ సినిమా కథ, ఈ సినిమా కథ ఒక్కటే అంటూ ప్లాట్‌లు వివరిస్తున్నారు. దీంతో చిరంజీవి అభిమానులకు చిర్రెత్తుకు వస్తోంది. కొంతమంది మీ సినిమాలు ఏమన్నా స్ట్రెయిట్‌.. ఏదో సినిమా నుండి ఎత్తేసినవే అని కామెంట్లు చేస్తున్నారు.

Huge amount for old songs in Mana ShankaraVaraPrasad Garu Movie

పిల్లలు దూరమైన హీరో వాళ్ల కోసం ఆలోచిస్తూ, భార్యకు దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేస్తుండటం గతంలో అజిత్ ‘విశ్వాసం’, వెంకటేష్ ‘తులసి’తోపాటు చిరంజీవి సినిమా ‘డాడీ’లోనే చూశాం అని అంటున్నారు. అయితే ఆ సినిమాలో ఫ్యామిలీ చుట్టూ రాసుకున్న సీన్లు చాలా సీరియస్‌గా ఉంటాయి. కానీ ఈ సినిమాలో వాటిని కూల్‌గా, కంట్రోల్డ్‌గా రాసుకొచ్చారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. అదే సినిమాకు ప్లస్‌గా మారింది.

Fans fires on netizens over copy comments

జనవరి 12న విడుదలైన ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ ప్రీమియర్స్‌ నుంచే హిట్‌ టాక్ రావడంతో మొదటిరోజు వసూళ్లు భారీగానే వచ్చాయి. ప్రీమియర్స్‌తో కలిపి మొదటి రోజు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్లు వచ్చినట్లు నిర్మాణ సంస్థ షైన్‌ స్క్రీన్స్‌ వెల్లడించింది.

నాన్న, బాబాయ్‌ అదరగొట్టారు.. ఇక అబ్బాయి వంతు.. ఏం ప్లాన్ చేశారో?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Mana ShankaraVaraPrasad Garu Movie

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

14 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

5 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

6 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

7 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

8 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version