Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Peddi Movie: నాన్న, బాబాయ్‌ అదరగొట్టారు.. ఇక అబ్బాయి వంతు.. ఏం ప్లాన్ చేశారో?

Peddi Movie: నాన్న, బాబాయ్‌ అదరగొట్టారు.. ఇక అబ్బాయి వంతు.. ఏం ప్లాన్ చేశారో?

  • January 13, 2026 / 10:14 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi Movie: నాన్న, బాబాయ్‌ అదరగొట్టారు.. ఇక అబ్బాయి వంతు.. ఏం ప్లాన్ చేశారో?

ఎవరూ కోరుకోని, ఎవరూ ఊహించని ఇబ్బందుల్లో పడ్డాడు ప్రముఖ కథానాయకుడు రామ్‌చరణ్‌. ‘పెద్ది’ సినిమాకు సంబంధించి ఆయన ఊహించని చిక్కుల్లో పడ్డాడు. నిజానికి ఆ చిక్కులు ఆయనకు కానీ, ఆయన అభిమానులకు కానీ భయపెట్టేవో, బాధపెట్టేవో కావు. ఇంకాస్త మజానిచ్చేవి, ఇంకాస్త ఊపునిచ్చేవి. అవే ‘ఓజీ’, ‘మన శంకరవరప్రసాద్‌ గారు’. అవును ఈ రెండు సినిమాలు రామ్‌చరణ్‌ తీపి కష్టాలను ఇస్తున్నాయి. ‘ఓజీ’ వచ్చినప్పుడు నెక్స్ట్‌ చిరంజీవి వస్తున్నారు.. ఆయన మీద సినిమా విజయ భారం ఎక్కువగానే ఉంటుంది అన్నారంతా.

Peddi Movie

అనుకున్నట్లుగా ఆ సినిమా వచ్చింది.. చాలామంది ఊహించినట్లుగానే భారీ విజయం అందుకుంది. హిట్‌ కోసం థియేటర్‌కి వెళ్లిన ఫ్యాన్‌కి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చి కడుపు పింపేశారు చిరంజీవి – అనిల్‌ రావిపూడి. దీంతో ఇప్పుడు అందరి చూపు రామ్‌చరణ్‌ మీద పడింది. ఎందుకంటే మరో రెండు నెలల్లో చరణ్‌ ‘పెద్ది’ రావాల్సి ఉంది. ఆ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నా.. ఇప్పుడు రెండు పెద్ద విజయాలు అందుకున్న తర్వాత మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న రాబోతున్న సినిమా అనే పెద్ద అంచనా మొదలైంది.

Chikiri Chikiri Song Review From Peddi Movie

మార్చి 27న ‘పెద్ది’ సినిమాను రిలీజ్ చేస్తామని టీమ్‌ చాలా నెలల క్రితమే ప్రకటించింది. ఆ మేరకు సినిమా పనులు, ప్రచారం షురూ చేస్తున్నాయి. ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సినిమా ఉందని ఇప్పుడు ‘పెద్ది’ సినిమా ప్రచారం ఆపేశారు. త్వరలో రీస్టార్ట్‌ చేస్తారు. అప్పుడు వచ్చే రెండో పాట తొలిపాట ‘చికిరి చికిరి’కి మించి ఉంటుంది అని అంటున్నారు. ఈ పాటను జనవరి 26కి విడుదల చేస్తారని సమాచారం. కేవలం రామ్‌చరణ్‌ మీదనే ఆ పాటను ఢిల్లీలో చిత్రీకరించిన సన్నివేశాలు ఉంటాయని అంటున్నారు.

Chikiri Chikiri Song Review From Peddi Movie

ప్రస్తుతానికి వస్తున్న సమాచారం ప్రకారం అయితే.. ఈ సినిమాలో చరణ్‌ ఆట కూలీగా కనిపిస్తాడు. ఉత్తరాంధ్రలో ఓ కొండ ప్రాంతంలో జీవిస్తున్న పెద్ది ఎందుకు దిల్లీ వెళ్లాడు, అక్కడకు వెళ్లి ఏం చేశాడు. అతని విగ్రహం దేశ రాజధానిలో పెట్టేంతలా ఏం సాధించాడు అనేదే సినిమా కథ.

వింటేజ్‌ లుక్‌ కోసం పాత పాటలు.. అంత ఖర్చు అయిందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #peddi movie
  • #Ram Charan

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

11 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

22 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

11 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

18 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

19 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

20 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version