Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna, Boyapati Srinu: బాలయ్య బోయపాటి కాంబో ఆ రికార్డ్ ను కచ్చితంగా క్రియేట్ చేస్తుందా?

Balakrishna, Boyapati Srinu: బాలయ్య బోయపాటి కాంబో ఆ రికార్డ్ ను కచ్చితంగా క్రియేట్ చేస్తుందా?

  • October 14, 2024 / 02:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna, Boyapati Srinu: బాలయ్య బోయపాటి కాంబో ఆ రికార్డ్ ను కచ్చితంగా క్రియేట్ చేస్తుందా?

స్టార్ హీరో బాలకృష్ణ (Balakrishna)  స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu)  కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ కాంబోలో తెరకెక్కిన సింహా (Simha) , లెజెండ్ (Legend) , అఖండ (Ahanda) సినిమాలు ప్రేక్షకులను మెప్పించే విషయంలో సక్సెస్ అయ్యాయి. అయితే ఈ సినిమాలేవీ 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను అందుకోలేదు. అఖండ సినిమాకు ఆ ఛాన్స్ ఉన్నా వేర్వేరు కారణాల వల్ల పరిస్థితులు అనుకూలించలేదు. అఖండ సీక్వెల్ ఆ రికార్డ్ ను కచ్చితంగా క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

Balakrishna, Boyapati Srinu

అఖండ సీక్వెల్ ఖర్చు విషయంలో మేకర్స్ సైతం రాజీ పడే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. అఖండ సీక్వెల్ 2026 సంవత్సరంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీలో యాక్షన్ సన్నివేశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీన్లతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం అందుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విశ్వం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జిగ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జనక అయితే గనక సినిమా రివ్యూ & రేటింగ్!

బాలయ్య బోయపాటి శ్రీను కాంబో ఈసారి పాన్ ఇండియా స్థాయిలో బాక్సాఫీస్ ను షేక్ చేయనుంది. అఖండ సీక్వెల్ కు తేజస్విని కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. తేజస్విని నిర్మాతగా వ్యవహరిస్తుండటం ఈ సినిమాకు కమర్షియల్ గా ప్లస్ కానుందని చెప్పవచ్చు. తేజస్విని నిర్మాణ రంగంలో ఊహించని స్థాయిలో విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణకు తర్వాత సినిమాలు భారీ విజయాలను అందిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. అఖండ సీక్వెల్ లో బాలయ్య లుక్ ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కాకపోవడం కూడా సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. కథ, కథనం విషయంలో బోయపాటి శ్రీను జాగ్రత్తలు తీసుకుంటే అఖండ2 సృష్టించే సంచలనాలు మాత్రం మామూలుగా ఉండవు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Boyapati Srinu

Also Read

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

3 hours ago
DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

DC Collections: 6వ రోజు కూడా కుమ్మెసిన ‘డిసి’.. లాభాలు ఎంతంటే?

3 hours ago
Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 6వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago
Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

7 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version