Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ ఆ రీమేక్ ను పక్కన పెడతారా..?

Pawan Kalyan: పవన్ ఆ రీమేక్ ను పక్కన పెడతారా..?

  • October 28, 2022 / 06:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ ఆ రీమేక్ ను పక్కన పెడతారా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు, ఏ సినిమాను మొదలుపెడుతున్నారో ఎవరూ ఊహించలేకపొతున్నారు. ప్రస్తుతం ఆయన క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైనట్లు తెలుస్తోంది. దీని తరువాత 2024 ఎన్నికలకు ముందు మరో సినిమా చేస్తారా..? అనే విషయంలో క్లారిటీ లేదు. అయితే హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనౌన్స్ అయి చాలా కాలమైన నేపథ్యంలో దాన్ని పట్టాలెక్కిస్తారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కానీ ఎన్నికల్లోపు ఈ సినిమాను పూర్తి చేయడం కష్టమని.. దానికి బదులు తక్కువ సమయంలో ఓ రీమేక్ చేసేద్దామని పవన్ చూస్తున్నారట. పవన్ కోసం ఇప్పటికే ఓ రీమేక్ ను సెట్ చేశారు త్రివిక్రమ్. అదే ‘వినోదయ సిత్తం’. ‘భీమ్లానాయక్’ మాదిరి ఈ రీమేక్ కి కూడా తెలుగులో కొన్ని మార్పులు చేసి, స్క్రిప్ట్ రెడీ చేసింది త్రివిక్రమ్ అనే సమాచారం. ఇందులో పవన్ కళ్యాణ్ దైవదూతగా కనిపించనున్నారు. హీరోగా సాయిధరమ్ తేజ్ కనిపిస్తారని వార్తలొచ్చాయి.

ఇదిలా ఉండగా.. ఈ రీమేక్ లో సరైన ఎలివేషన్స్, ఫ్యాన్ మూమెంట్స్ పెద్దగా ఉండవట. ‘గోపాల గోపాల’ టైప్ లో సాగే కథ అని తెలుస్తోంది. పైగా రీసెంట్ గా ‘వినోదయ సిత్తం’కి అనఫీషియల్ రీమేక్ గా వచ్చిన ‘థ్యాంక్ గాడ్’ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా చూసిన వారిలో ‘వినోదయ సిత్తం’ రీమేక్ పై మరింత వ్యతిరేకత పెరుగుతోంది.

ఈ సినిమా హిందీలో అయితే డిజాస్టర్ అయింది. దీంతో తెలుగులో ఈ రీమేక్ ప్రయత్నం మానుకుంటే బెటర్ అనే మాటలు వినిపిస్తున్నాయి. పవన్ ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి!

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagath Singh
  • #Hari Hara Veera Mallu
  • #pawan kalyan

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

13 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

13 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

12 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version