Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

  • April 29, 2026 / 03:51 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

టాలీవుడ్‌లో తన ప్రత్యేకమైన స్క్రీన్ ప్రెజెన్స్, చలాకీతనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. సినిమాల ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Faria Abdullah

జాతిరత్నాలు ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఫరియా, తన నటనతో పాటు డాన్స్, హ్యూమర్ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ఆమె, తాజాగా మీడియాతో మాట్లాడినప్పుడు తన కుటుంబ నేపథ్యం గురించి చెప్పిన విషయాలు అందరిని ఆశ్చర్యానికి గురిచేసాయి.

ఫరియా చెప్పిన వివరాల ప్రకారం, తన తండ్రి పుట్టుకతో హిందూ మతానికి చెందినవారని, తర్వాత జీవితంలో కొన్ని ఆలోచనలు మరియు సంఘటనల ప్రభావంతో ఇస్లాం మతాన్ని స్వీకరించారని తెలిపారు. అదే విధంగా తన తల్లి పుట్టుకతో ముస్లిం అని, ఆ తరువాత తాను హిందూ సాంప్రదాయాలకు దగ్గరైంది అని చెప్పుకొచ్చారు. అయితే తమ ఇంట్లో ఎలాంటి మత భేదాలు లేవని, అన్ని మతాల విలువలను గౌరవించే వాతావరణంలోనే పెరిగినట్టు స్పష్టం చేశారు.

“మాకు మతం కంటే మానవత్వమే ముఖ్యమని మా తల్లిదండ్రులు నేర్పించారు” అని ఫరియా చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది. ప్రేమ, గౌరవం, సాటి మనిషిని అర్థం చేసుకోవడం.. ఇవే జీవితంలో అసలైన విలువలు అని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇక సినిమాల విషయానికి వస్తే, ఫరియా ప్రస్తుతం పలు ఆసక్తికర ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వరుసగా విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలతో ఆమె మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మొత్తానికి, తన వ్యక్తిత్వంతో పాటు తన ఆలోచనలతో కూడా ఫరియా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది.

Toxic Movie : మళ్ళీ వాయిదా పడ్డ ‘టాక్సిక్’.. అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress faria abdullah
  • #Jathiratnalu
  • #Latest Telugu Cinema News Updates

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

17 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

19 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

22 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

22 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version