Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » గతంలో ఈ క్రేజీ స్టైల్‌ కథ ముందుకు వెళ్లలేదు.. ఈసారి ఏం చేస్తారో?

గతంలో ఈ క్రేజీ స్టైల్‌ కథ ముందుకు వెళ్లలేదు.. ఈసారి ఏం చేస్తారో?

  • June 24, 2023 / 09:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గతంలో ఈ క్రేజీ స్టైల్‌ కథ ముందుకు వెళ్లలేదు.. ఈసారి ఏం చేస్తారో?

కొన్ని కథలు, కాన్సెప్ట్‌లు విన్నప్పుడు చాలా బాగుంటాయి. కానీ ఎందుకు ఆ సినిమా ఓకే అవ్వలేదు, పట్టాలెక్కలేదు అని అనిపిస్తుంటుంది. అలా మంచి హిట్‌ కథను మిస్‌ అయ్యామే అనిపిస్తుంది కూడా. అలాంటి వాటిలో టాలీవుడ్‌ ఓ సినిమా చాలా రోజుల క్రితం మిస్‌ అయ్యింది. అది కూడా మెగా ఫ్యామిలీ నుండి. ఇప్పుడు అదే కుటుంబం నుండి సేమ్‌ కాన్సెప్ట్‌లో సినిమా రాబోతోంది. చేస్తోంది మెగాస్టార్‌ చిరంజీవి అయితే చేయబోతోంది తండ్రీ – కొడుకులు కాన్సెప్ట్‌.

ఈ మేరకు (mega compound) మెగా కాంపౌండ్‌లో ఆసక్తికరమైన చర్చ ఒకటి జరుగుతోంది. మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండే వ్యక్తుల నుండి వచ్చిన సమాచారం ప్రకారం చాలా కాలం క్రితం వెలిగొండ శ్రీ‌నివాస్ అనే ర‌చ‌యిత ఓ క‌థ రాసుకున్నారు. ఓ నాన్న త‌న కొడుక్కి పెళ్లి చేయాల‌నుకొంటే, కొడుకేమో తండ్రికే పెళ్లి చేయాల‌ని చూస్తుంటాడు.. శ్రీకాంత్‌ – కృష్ణంరాజు కాంబినేషన్‌లో వచ్చిన ‘మా నాన్న‌కి పెళ్లి’ సినిమా లాంటి క‌థే. అప్ప‌ట్లో నాగ‌బాబు, త‌రుణ్‌ కాంబోలో ఈ సినిమాల అనుకున్నారు.

క‌థ ఓకే అయ్యి త్వరలో ప‌ట్టాలెక్కుతుంది అనుకుంటుండగా ఆగిపోయింది. అయితే ఇన్నాళ్ల‌కు ఇలాంటి క‌థ ఒక‌టి మెగా ఫ్యామిలీ నుండి రాబోతోంది. ప్ర‌స‌న్న‌కుమార్ బెజ‌వాడ రాసిన తండ్రీ – కొడుకుల క‌థ‌… చిరంజీవికి బాగా న‌చ్చిందట. క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా ఉంటుంది. మలయాళంలో వచ్చిన ‘బ్రో డాడీ’ సినిమా ఫ్లేవర్‌లోనే ఇది కూడా ఉంటుందట. ఇందులో చిరంజీవి త‌న‌యుడిగా సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ న‌టిస్తున్నాడు.

చిరంజీవి త్రిష‌ నటిస్తుందని సమాచారం. ఇక సిద్ధు ప‌క్క‌న శ్రీ‌లీల‌ను అనుకుంటున్నారట. చిరు తనయ సుస్మిత ఈ సినిమాను నిర్మిస్తారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆగ‌స్టులో ఈ సినిమా మొదలవుతుందట. ఈ నేపథ్యంలో గతంలో మెగా ఫ్యామిలీ నుండి వస్తుంనుకున్న కాన్సెప్ట్‌ ఇప్పుడు చిరంజీవి నుండి వస్తుందన్నమాట. మరి ఇప్పుడేం అవుతుందో చూడాలి.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #BRO Daddy
  • #Chiranjeevi
  • #krishna chitanya
  • #Naga Babu
  • #Siddu Jonnalagadda

Also Read

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Ram Charan: నాన్న ఆ మాటే స్ఫూర్తి.. ఉపాసన తిట్టినప్పుడు.. ‘దంగల్‌’ కోచ్‌.. రామ్‌చరణ్‌ ‘ఎస్క్వైర్‌’ ముచ్చట్లు

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

trending news

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

13 hours ago
Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

22 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

1 day ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

1 day ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

17 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

24 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

Atlee: సీక్వెల్‌కి రెడీ అవుతున్న అట్లీ… సౌత్‌ హీరోనే విలన్‌ అట

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version