Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » సుశాంత్ కేసు విషయంలో ఆమె హస్తం ఉన్నట్టేనా?

సుశాంత్ కేసు విషయంలో ఆమె హస్తం ఉన్నట్టేనా?

  • July 29, 2020 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సుశాంత్ కేసు విషయంలో ఆమె హస్తం ఉన్నట్టేనా?

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు.. రోజుకో కొత్త మలుపు తీసుకుంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. స్టార్ హీరోయిన్ అలాగే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ అయిన రియా చక్రవర్తిని అరెస్ట్ చెయ్యడానికి పోలీసులు రెడీ అయినట్టు కూడా వార్తలు వస్తుండడం గమనార్హం. ఈ విషయమై రియా చక్రవర్తి.. తన లాయర్ ను సంప్రదిస్తున్నట్టు కూడా టాక్ నడుస్తుంది. సుశాంత్ విషయంలో ఇప్పటికే ఎన్నో సార్లు రియాను విచారించారు పోలీసులు.

ఈ క్రమంలో ఆమె పై వారికి అనేక అనుమానాలు కూడా కలిగాయని తెలుస్తుంది. సుశాంత్ అఘాయిత్యానికి పాల్పడిన ముందు రోజు రాత్రి.. రియా చక్రవర్తితో ఫోన్ చేసి మాట్లాడినట్టు కూడా పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయట. ఇది పక్కన పెడితే.. ఇటీవల సుశాంత్ తండ్రి అయిన కె.కె.సింగ్ కూడా.. కొన్ని బలమైన ఆధారాలతో రియా పై బీహార్ లో కేసు పెట్టారట . ఈ నేపథ్యంలో బీహార్ పోలీసులు ఆమెను అరెస్ట్ చెయ్యడానికి ముంబైలో దిగినట్టు సమాచారం.

కొన్ని సెక్షన్ల కింద రియా పై కేసు నమోదు కావడం వల్ల ఆమెను అరెస్ట్ చెయ్యడం గ్యారెంటీ అని తెలుస్తుంది. చూడాలి చివరికి ఏం జరుగుతుందో..! ఇదిలా ఉండగా.. ‘సుశాంత్ సింగ్ పై కచ్చితంగా పెద్ద కుట్ర ఏదో జరిగింది.. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉండి ఉంటారు’ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Riya Chakravarthi
  • #Hero Sushant Singh Rajput
  • #Riya Chakravarthi
  • #Sushant Singh
  • #Sushant Singh Rajput

Also Read

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

related news

Thammudu: ‘తమ్ముడు’ లెక్కలు చాలా ఎక్కువ.. వామ్మో..!

Dulquer Salmaan: ‘హరిహర వీరమల్లు’ కోసం రంగంలోకి దిగిన దుల్కర్

Dil Raju: దిల్ రాజు లైనప్ కూడా అదిరిపోయింది

Venkatesh: వెంకటేష్ లైనప్ బాగుంది.. కానీ

Coolie: ‘కూలీ’ టైటిల్ తో ప్రాబ్లమ్ ఏంటి..!

Drishyam 3: ‘దృశ్యం 3’ ఇష్యూలో కొత్త ట్విస్ట్‌.. అయితే ఇది చాలా కష్టమేగా

trending news

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

3 hours ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

18 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

1 day ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

1 day ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

1 day ago

latest news

8 Vasantalu: మీరు చూసిందే కనిపిస్తుంది.. ‘8 వసంతాలు’ దర్శకుడి క్లారిటీ!

4 hours ago
Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

17 hours ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

20 hours ago
Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version