Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan: రామ్‌ చరణ్‌పై ప్రశంసలు కురిపించిన ఫ్రెంచ్‌ హీరో.. ఏమన్నాడంటే?

Ram Charan: రామ్‌ చరణ్‌పై ప్రశంసలు కురిపించిన ఫ్రెంచ్‌ హీరో.. ఏమన్నాడంటే?

  • August 17, 2024 / 01:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రామ్‌ చరణ్‌పై ప్రశంసలు కురిపించిన ఫ్రెంచ్‌ హీరో.. ఏమన్నాడంటే?

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమా దేశం మొత్తం మీదే కాదు.. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సంపాదించింది. అంతేకాదు.. అందులో నటించిన రామ్‌చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌కు(Jr NTR) కూడా ప్రపంచస్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయి. సినిమా వచ్చి ఇన్నాళ్లయినా ఇంకా ఆ సినిమా గురించి, హీరోల గురించి విదేశీ నటులు మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా ఓ ఫ్రెంచ్‌ హీరో రామ్‌చరణ్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో గొప్పగా మాట్లాడాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్రెంచ్‌ హీరో లూకాస్ బ్రావో ఇటీవల ఓ మీడియాకు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో భారతీయ సినిమా ప్రస్తావనకు వచ్చింది.

Ram Charan

అప్పుడు ‘నాకు ఆ హీరో పేరు సరిగ్గా గుర్తు రావడం లేదు.. కానీ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో అతని నటన అద్భుతం’ అంటూ స్టార్ట్‌ చేశాడు. దీంతో ఇంటర్వ్యూ హోస్ట్‌.. పేరు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. దానికి లూకాస్‌ మిలటరీలో ఉంటాడు అని చెప్పగా.. రామ్‌చరణ్‌ అని గుర్తు చేశారు. అప్పుడు లూకాస్‌ మాట్లాడుతూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌ చరణ్‌ నటన అద్భుతం. ఎంట్రీ సీన్‌, ఎమోషనల్‌ సన్నివేశాల్లో బాగా నటించారు. యాక్షన్‌ సీక్వెన్స్‌లలోనూ అదరగొట్టాడు అని ప్రశంసించాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మిస్టర్ బచ్చన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 డబుల్ ఇస్మార్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తంగలాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

దీంతో ఆయన మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు ఫ్యాన్‌వార్‌ సృష్టించే కొంతమంది ఔత్సాహికులు దానిని వేరేలా అన్వయించడం మొదలుపెట్టారు. ఇక రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రూపొందిన సినిమానే ఈ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. భారీ బడ్జెట్‌తో 2022లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఆస్కార్‌ అవార్డుల్లో ‘నాటు నాటు..’ పాటతో సత్తా చాటిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer) పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత బుచ్చిబాబు సానాతో (Buchi Babu Sana) ఓ సినిమా, సుకుమార్‌తో మరో సినిమ చేయాల్సి ఉంది. ఇప్పటికే బుచ్చిబాబు సినిమా మొదలవుతుంది అని వార్తలొచ్చినా.. ఇంకా షూటింగ్‌ స్టార్ట్‌ కాలేదు. ‘గేమ్‌ ఛేంజర్‌’ అయితే డిసెంబరులో వస్తుంది అంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ram Charan

Also Read

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

14 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

16 hours ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

5 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

9 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

10 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

11 hours ago
Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version