Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Ganesh Master, Pawan Kalyan: పవన్ గొప్పదనం చెప్పిన గణేష్ మాస్టర్!

Ganesh Master, Pawan Kalyan: పవన్ గొప్పదనం చెప్పిన గణేష్ మాస్టర్!

  • August 4, 2021 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ganesh Master, Pawan Kalyan: పవన్ గొప్పదనం చెప్పిన గణేష్ మాస్టర్!

ప్రముఖ కొరియోగ్రాఫర్లలో ఒకరైన గణేష్ మాస్టర్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమాలలో చాలా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. తాజాగా ఒక డ్యాన్స్ షోలో జడ్జిగా పాల్గొన్న గణేష్ మాస్టర్ కష్టాల్లో ఉన్న కంటెస్టెంట్ కు ఏకంగా 4 లక్షల రూపాయల సహాయం చేశారు. సాయి అనే వ్యక్తి ఒక డ్యాన్స్ షోలో అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. ఆ సమయంలో కంటెస్టెంట్స్ లో ఒకరైన సోమేష్ సాయికి తండ్రి లేరని 1500 రూపాయల వేతనంతో ఇల్లు గడవాలని చెప్పారు.

అప్పుల బాధలు ఎక్కువ కావడంతో ఇంట్లో దాక్కొని ఇంట్లో లేరు అని చెప్పాల్సిన పరిస్థితి సాయికి ఏర్పడిందని సోమేష్ చెప్పగా గణేష్ మాస్టర్ షో అయ్యాక తన దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు తీసుకెళ్లాలని సాయికి చెప్పాడు. చేసిన సహాయం గురించి గణేష్ మాస్టర్ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ నుంచి తాను కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం నేర్చుకున్నానని గణేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. జానీ మూవీ షూటింగ్ టైమ్ లో పవన్ నుంచి మంచి విషయాలను నేర్చుకున్నానని గణేష్ మాస్టర్ చెప్పారు.

తాను చేసిన సాయం పవన్ కళ్యాణ్ గొప్పదనమని గణేష్ మాస్టర్ అన్నారు. తనకు డబ్బు అవసరం అని అయితే తనకంటే సాయికి ఆ డబ్బు మరింత ఎక్కువ అవసరమని గణేష్ మాస్టర్ చెప్పుకొచ్చారు. ఆ రీజన్ వల్లే తాను సాయికి డబ్బులు ఇచ్చానని గణేష్ మాస్టర్ అన్నారు. ఆ షోకు యాంకర్ గా చేస్తున్న రష్మీ గౌతమ్ కూడా తక్షణమే స్పందించి సాయికి లక్ష రూపాయలు సహాయం చేశారు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ganesh
  • #ganesh master
  • #pawan
  • #pawan kalyan

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

10 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

11 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

4 hours ago
Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

6 hours ago
Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

7 hours ago
Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

8 hours ago
Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version