Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Gangavva, Chiranjeevi: మెగా ఛాన్స్ కొట్టేసిన తెలంగాణ యూట్యూబర్!

Gangavva, Chiranjeevi: మెగా ఛాన్స్ కొట్టేసిన తెలంగాణ యూట్యూబర్!

  • October 4, 2021 / 05:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gangavva, Chiranjeevi: మెగా ఛాన్స్ కొట్టేసిన తెలంగాణ యూట్యూబర్!

మెగాస్టార్ చిరంజీవి మంచి ఫార్మ్ లో ఉన్నారు. ఒకపక్క ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే, మరోపక్క తన తదుపరి చిత్రాలైన “గాడ్ ఫాదర్, భోళా శంకర్” ప్రీప్రొడక్షన్ వర్క్స్ లో యాక్టివ్ గా పార్టీసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలయ్యే “గాడ్ ఫాదర్” క్యాస్టింగ్ కోసం చిరంజీవి ప్రత్యేకంగా టైమ్ స్పెండ్ చేస్తున్నారని తెలుస్తోంది. మలయాళ చిత్రం “లూసిఫర్” రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా..

ఆల్రెడీ కీలకపాత్రల ఎంపిక దాదాపుగా పూర్తయ్యిందని తెలుస్తోంది. హీరోయిన్ గా నయనతారను ఫిక్స్ చేసిన బృందం, మరో కీలకపాత్ర కోసం సత్యదేవ్ ను లాక్ చేశారు. సినిమాలో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ను సల్మాన్ ఖాన్ తో చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు మరో పాత్ర కోసం తెలంగాణ యూట్యూబర్ గంగవ్వను ఫైనల్ చేశారట. గంగవ్వ యూట్యూబర్ గా ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే.. “రాజ రాజ చోర, లవ్ స్టోరీ” చిత్రాల్లో తనదైన మార్క్ నటనతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గంగవ్వ..

“గాడ్ ఫాదర్”లో చిరంజీవి తల్లి పాత్ర పోషించనుందని సమాచారం. నిజానికి ఒరిజినల్ వెర్షన్ లో మదర్ క్యారెక్టర్ లేదు. మరి రీమేక్ లో మదర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది అనే క్లారిటీ లేదు. అయితే.. 66 ఏళ్ల చిరంజీవికి 60 ఏళ్ల గంగవ్వ తల్లిగా నటించనుండడం అనేది చర్చనీయాంశం అయ్యింది. ఆమె క్యారెక్టర్ ఏమిటి అనే క్లారిటీ వచ్చేవరకూ ఈ కన్ఫ్యూజన్ తప్పదు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gangavva
  • #Godfather
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja
  • #Nayanthara

Also Read

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

related news

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

Nayanthara, Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార కొత్త స్ట్రాటజీ..!

Mega 157: అనిల్ యాక్షన్ ప్లాన్.. మెగాస్టార్ కోసం పెద్ది టెక్నీషియన్!

Chiranjeevi: అనిల్ స్పీడ్ కి బ్రేకులు వేసిన చిరు.. !

trending news

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Panchayat Season 4 Review in Telugu: పంచాయత్ సీజన్ 4” వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

12 hours ago
Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

Kannappa: ‘కన్నప్ప’ సినిమాకి 10 సెన్సార్ కట్లు..!

1 day ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి సోమవారం తగ్గాయిగా..!

1 day ago
Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

Show Time Trailer: మరో థ్రిల్లర్ తో వస్తున్న నవీన్ చంద్ర

2 days ago
Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 days ago

latest news

Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

5 hours ago
Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!

8 hours ago
Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!

‘బిగ్ బాస్’ బ్యూటీ బోల్డ్ స్టేట్మెంట్స్…అప్పుడేమో అలా..!

“పోలీస్ వారి హెచ్చరిక ” టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version