Goodachari Collections: 3 ఏళ్ళ ‘గూఢచారి’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • August 3, 2021 / 05:23 PM IST

అడివి శేష్ హీరోగా శోభితా ధూళిపాళ్ల హీరోయిన్ గా ప్రకాష్ రాజ్,మధు షాలినీ, వెన్నెల కిశోర్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘గూఢచారి’. శశికిరణ్ తిక్క డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘అభిషేక్ పిక్చర్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘విస్తా డ్రీం మెర్చంట్స్’ సంస్థల పై అభిషేక్ నామా, టి.జి.విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు సంయుక్తంగా నిర్మించారు. ఎటువంటి అంచనాలు లేకుండా 2018వ సంవత్సరం ఆగష్ట్ 3న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. నేటితో ఈ చిత్రం విడుదలై 3 ఏళ్ళు పూర్తికావస్తోంది.

ఈ నేపథ్యంలో ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 3.25 cr
సీడెడ్ 0.60 cr
ఉత్తరాంధ్ర 1.05 cr
ఈస్ట్ 0.55 cr
వెస్ట్ 0.30 cr
గుంటూరు 0.43 cr
కృష్ణా 0.68 cr
నెల్లూరు 0.20 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.06 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  1.15 cr
 ఓవర్సీస్  2.13 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  10.34 cr

 

‘గూఢచారి’ చిత్రానికి కేవలం రూ.5.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.10.34 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లకు రూ.4.85 కోట్ల లాభాలు దక్కాయి.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus