Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రవితేజ.. మరో హిట్ గ్యారెంటీ!

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రవితేజ.. మరో హిట్ గ్యారెంటీ!

  • July 9, 2023 / 08:55 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రవితేజ.. మరో హిట్ గ్యారెంటీ!

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి. ఇలా సెంటిమెంట్లను ఫాలో అవుతూ సినిమాలు కనుక చేస్తే తప్పకుండా ఆ సినిమా సక్సెస్ అవుతుందని చాలా మంది భావిస్తుంటారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ సినిమాల టైటిల్ లో సింహ అని ఉంటే సినిమా హిట్ అవుతుందని చాలామంది భావిస్తారు అలాగే కొంతమంది డైరెక్షన్లో కొందరి హీరోలు సినిమా చూస్తే హిట్ అని కూడా సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. ఇలాంటి సెంటిమెంట్ కాంబినేషనే రవితేజ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ ఒకటని చెప్పాలి.

డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ ఇప్పటివరకు మూడు సినిమాల్లో నటించారు. ఈ మూడు సినిమాల్లో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాయి. అయితే నాలుగో సారి కూడా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ మేకర్స్ ఈ సినిమాని అధికారకంగా వెల్లడించారు. ఇప్పటికే రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

వీరిద్దరి కాంబినేషన్లో డాన్ శీను, బలుపు క్రాక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక నాలుగో సారి కూడా వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ కాబోతుందని ప్రకటించడంతో మరోసారి కూడా ఈ కాంబినేషన్లో రాబోయే సినిమా హిట్ అనే సెంటిమెంట్ అందరిలోనూ ఏర్పడింది. ఇక ఈ సినిమాని అధికారకంగా ప్రకటిస్తూ చేసినటువంటి పోస్టర్ లో డేంజర్ బోర్డుపై కాకి కూడా ఉండడం గమనార్హం.

ఈ మధ్యకాలంలో కాకి సెంటిమెంట్ గా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. బలగం సినిమా మొత్తం కాకి చుట్టూ తిరుగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకుంది అలాగే నాని దసరా సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాలలో కూడా కాకినీ కీలకంగా చూపించారు. ఇప్పుడు రవితేజ సినిమాలో కూడా కాకి కనిపించడంతో ఈ సినిమాలో కూడా హిట్ సెంటిమెంట్ రిపీట్ అవబోతుందని తెలుస్తుంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Gopichand Malineni
  • #Gopichand malineni
  • #Mass Maharaaj Ravi Teja
  • #Ravi teja

Also Read

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

23 hours ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago

latest news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

7 mins ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

2 hours ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌ వీడియో వైరల్‌

20 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

22 hours ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version