Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Reviews » Gorre Puranam Review in Telugu: గొర్రె పురాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Gorre Puranam Review in Telugu: గొర్రె పురాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 21, 2024 / 06:47 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Gorre Puranam Review in Telugu: గొర్రె పురాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సుహాస్ (Hero)
  • NA (Heroine)
  • పోసాని కృష్ణమురళి, రఘు కారుమంచి తదితరులు.. (Cast)
  • బాబీ వర్మ (Director)
  • ప్రవీణ్ రెడ్డి (Producer)
  • పవన్ సీహెచ్ (Music)
  • సురేష్ సారంగం (Cinematography)
  • Release Date : సెప్టెంబర్ 21, 2024
  • ఫోకల్ సినిమాస్ (Banner)

వరుస విడుదలలతో ఫుల్ ఫామ్ లో ఉన్న యువ నటుడు సుహాస్ నటించగా ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఇవాళ (సెప్టెంబర్ 21) ఉన్నపళంగా విడుదల చేశారు. టీజర్ & ట్రైలర్ మంచి ఆసక్తి రేకెత్తించాయి. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

Gorre Puranam Review

కథ: హిందూ ముస్లింల నడుమ మత కల్లోలం సృష్టించింది అనే కారణంగా ఏసు అనే గొర్రెను జైల్లో వేస్తారు. అదే జైల్లో ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న రవి (సుహాస్) ఆ గొర్రెకు కాపరిగా వ్యవహరిస్తుంటాడు. రాము నుంచి ఏసుగా పేరు మార్చబడిన గొర్రె కథ ఏమిటి? దాని వల్ల మత కల్లోలాలు చెలరేగడం ఏమిటి? రవి ఎందుకు జైల్లో మగ్గుతాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “గొర్రె పురాణం” చిత్రం.

నటీనటుల పనితీరు: కరెక్ట్ గా ఇంటర్వెల్ కార్డ్ తో తెరపై కనిపించే సుహాస్ కోనిపించే కొద్దిసేపు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు కానీ.. అతడి క్యారెక్టర్ కు సరైన జస్టిఫికేషన్ లేకపోవడం వల్ల పాత్ర పండలేదు. జడ్జ్ పాత్రలో పోసాని తన రెగ్యులర్ యాక్టింగ్ తో కానిచ్చేయగా, రఘు కారుమంచి కనిపించిన కొద్దిసేపు కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక రాము అలియాస్ ఏసుగా కనిపించిన గొర్రె అందరికంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ తీసుకుంది. ఈ గొర్రె పాత్ర ద్వారా చాలా చెప్పాలనుకున్నాడు దర్శకుడు కానీ.. అది సరిగా వర్కవుట్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ ఒక్కడే కాస్త కష్టపడ్డాడు. గొర్రెను ఫ్రేమ్ లో ఇరికించడానికి, ఆ గొర్రె చుట్టూ లైటింగ్ సెట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఉన్నంతలో మంచి అవుట్ పుట్ ఇచ్చింది సినిమాటోగ్రాఫర్ సురేష్ సారంగం ఒక్కడే. పవన్ సీహెచ్ సంగీతం కానీ, ప్రొడక్షన్ డిజైన్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ చెప్పుకోదగ్గ విధంగా లేవు.

దర్శకుడు బాబీ వర్మ ఒక మంచి కాన్సెప్ట్ ను తీసుకున్నాడు కానీ దాన్ని డీల్ చేసిన విధానం మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా మీడియా, ప్రభుత్వం, వ్యవస్థ మీద వేసిన వ్యంగ్యాస్త్రాలు ఏమాత్రం పేలలేదు. సో, దర్శకుడిగా, కథకుడిగా బాబీ వర్మ విఫలమయ్యాడు.

విశ్లేషణ: వ్యంగ్యం అనేది ఒక అద్భుతమైన అస్త్రం. ఎంతటి సీరియస్ అంశాన్నైనా సరే వ్యంగ్యంగా చెప్పొచ్చు. ఈవీవీ సత్యనారాయణ ఈ వ్యంగ్యాన్ని వైవిధ్యంగా ఆయన సినిమాల్లో వాడేవారు. “గొర్రె పురాణం” సినిమాలో కూడా ఒక సీరియస్ విషయాన్ని వ్యంగ్యంగా సమాజం, మీడియా, కోర్టులు, ప్రభుత్వాలు భుజాలు తడుముకునే స్థాయిలో తెరకెక్కించాలనుకున్నాడు దర్శకుడు బాబీ వర్మ, కానీ వ్యంగ్యం అనేది అర్థవంతంగా మాత్రమే కాదు అలరించే విధంగానూ ఉండాలీ అనే విషయాన్ని విస్మరించాడు. అయితే.. ఓ గొర్రెను కథాగమనానికి కేంద్రబిందువుగా తెరకెక్కించడం అనేది మెచ్చుకోవాల్సిన విషయం. కాకపోతే.. ఆ ఎస్టాబ్లిష్మెంట్ కోసం కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారు. సుహాస్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీని ఇంకాస్త ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించి ఉంటే బాగుండేది. ఓవరాల్ గా.. ఈ గొర్రె పురాణం ఆలోచింపజేయాలనే మంచి ఉద్దేశంతో రూపొందిన ప్రయోగాత్మక చిత్రం.

ఫోకస్ పాయింట్: ఈ పురాణంలో చాలా పేజీలు మిస్సింగ్!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gorre Puranam
  • #Suhas

Reviews

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

trending news

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

12 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

23 hours ago
Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

23 hours ago
Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

2 days ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 days ago

latest news

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

2 days ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

2 days ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

3 days ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version