Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Gully Rowdy: సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Gully Rowdy: సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

  • September 16, 2021 / 05:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gully Rowdy: సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

జయాపజయాలను పట్టించుకోకుండా వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ దూసుకుపోతున్న యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ స్టార్ సందీప్ కిష‌న్ ‘గ‌ల్లీరౌడీ’ అనే మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌’, ‘ఎం.వీ.వీ సినిమా’ పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాణంలో ‘సీమ‌శాస్త్రి’, ‘సీమ‌ట‌పాకాయ్‌’, ‘దేనికైనా రెడీ’, ‘ఈడోర‌కం ఆడోర‌కం’ వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రమిది. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ కూడా నటిస్తుండడం విశేషం. నేహా శెట్టి హీరోయిన్‌ గా నటిస్తున్న ‘గల్లీ రౌడీ’ టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందనే లభించడమే కాకుండా సినిమా పై కూడా అంచనాలను పెంచాయని చెప్పొచ్చు. దీంతో సెప్టెంబర్ 17న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి మంచి థియేట్రికల్ బిజినేసే జరిగింది.

ఆ వివరాలను ఓ సారి పరిశీలిస్తే :

నైజాం  0.75 cr
సీడెడ్  0.50 cr
ఆంధ్రా(టోటల్)  1.25 cr
ఏపి+తెలంగాణ (టోటల్)  2.50 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా  0.15 cr
వరల్డ్ వైడ్ టోటల్  2.65 cr

‘గల్లీ రౌడీ’ చిత్రానికి రూ.2.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2.85 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gully Rowdy
  • #kona venkat
  • #Neha Shetty
  • #Sundeep Kishan

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

related news

Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

2 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

1 day ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

1 day ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

4 mins ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

59 mins ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

2 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

3 hours ago
Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version