Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Gunasekhar, Jr NTR: ఎన్టీఆర్ గురించి గుణశేఖర్ కామెంట్స్ కు గూస్ బంప్స్ రావాల్సిందే!

Gunasekhar, Jr NTR: ఎన్టీఆర్ గురించి గుణశేఖర్ కామెంట్స్ కు గూస్ బంప్స్ రావాల్సిందే!

  • March 28, 2023 / 11:47 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gunasekhar, Jr NTR: ఎన్టీఆర్ గురించి గుణశేఖర్ కామెంట్స్ కు గూస్ బంప్స్ రావాల్సిందే!

గుణశేఖర్ (Gunasekhar) డైరెక్షన్ లో తెరకెక్కిన శాకుంతలం సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. దిల్ రాజు ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు చేశారని దిల్ రాజుకు ఈ సినిమాలో సగం వాటా ఉందని సమాచారం. 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కగా ఈ మొత్తంలో ఏ మేరకు రికవరీ అవుతుందో చూడాల్సి ఉంది. గుణశేఖర్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో బాల రామాయణం సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ గురించి గుణశేఖర్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఉంటారని నేను అప్పుడే చూశానని గుణశేఖర్ తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ చాలా హైపర్ యాక్టివ్ అని ఆయన అన్నారు.

జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పుడే వండర్ కిడ్ లా ఉండేవాడని బాల రామాయణం సినిమా కోసం మూడు నెలల వర్క్ షాప్ పెట్టామని గుణశేఖర్ తెలిపారు. అక్కడ జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గా కనిపించేవాడని ఆయన కామెంట్లు చేశారు. తారక్ అద్భుతమైన కూచిపూడి డ్యాన్సర్ అని ఏం అడిగితే అది చేసేసేవాడని గుణశేఖర్ తెలిపారు. తారక్ తో ఒక సినిమా అనుకున్నా జరగలేదని ఆయన కామెంట్లు చేశారు.

చిన్నప్పటి నుంచి రామాయణం అంటే చాలా ఇష్టమని ఆ ప్రభావం వల్ల కూడా నేను బాల రామాయణం తీశానని గుణశేఖర్ చెప్పుకొచ్చారు. శ్రీరామనవమి నాకు ఎప్పుడూ ప్రత్యేకమే అని ఆయన తెలిపారు. శాకుంతలం సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకుంటానని గుణశెఖర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. గుణశేఖర్ స్టార్ హీరోలతోప్రాజెక్ట్ లను తెరకెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Gunasekhar
  • #Gunasekhar
  • #Jr Ntr
  • #NTR

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

9 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

21 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

22 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version