Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Viswam: ‘విశ్వం’ టీం రాంగ్ ప్లానింగ్.. ముందే రిలీజ్ చేస్తే బాగా ప్లస్ అయ్యేది..!

Viswam: ‘విశ్వం’ టీం రాంగ్ ప్లానింగ్.. ముందే రిలీజ్ చేస్తే బాగా ప్లస్ అయ్యేది..!

  • October 10, 2024 / 11:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Viswam: ‘విశ్వం’ టీం రాంగ్ ప్లానింగ్.. ముందే రిలీజ్ చేస్తే బాగా ప్లస్ అయ్యేది..!

గోపీచంద్ (Gopichand)  హీరోగా శ్రీను (Srinu Vaitla) వైట్ల దర్శకత్వంలో ‘విశ్వం’ (Viswam)  అనే సినిమా రూపొందింది. అక్టోబర్ 11న అంటే మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ బ్యానర్ పై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad)  ఈ చిత్రాన్ని ఖర్చుకి వెనకాడకుండా నిర్మించారు. కావ్య థాపర్ (Kavya Thapar)  హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకున్నాయి.చేతన్ భరద్వాజ్ (Chaitan Bharadwaj) సంగీత దర్శకుడు. కానీ పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. ఏ సినిమాకి అయినా మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. చేతన్ కూడా మంచి మ్యూజిక్ ఇస్తుంటాడు.

Viswam

కానీ ఎందుకో ‘విశ్వం’కి (Viswam) ఒక్క చార్ట్ బస్టర్ సాంగ్ కూడా పడలేదు. దీంతో హుటాహుటిన ‘గుంగురు గుంగురు’ అనే పాటని భీమ్స్ తో కొట్టించారు. కొద్దిసేపటి క్రితం ఈ పాటని యూట్యూబ్లో విడుదల చేసింది చిత్ర బృందం. వినడానికి ఈ పాట బాగుంది. వెంటనే ఎక్కేసే విధంగానే ఉంది. సురేష్ గంగుల ఈ పాటకు లిరిక్స్ అందించారు. భీమ్స్, రోహిణి కలిసి ఈ పాటని ఎంతో హుషారెత్తించే విధంగా పాడారు. గోపీచంద్, కావ్య థాపర్..ల డాన్స్ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'వేట్టయన్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 పూనమ్ కౌర్ మరో సంచలన ట్వీట్.. కడుపు చేసింది అతనే అంటూ..!

అయితే ఇలాంటి మంచి పాటని రిలీజ్ కి ఒక్క రోజు ముందు విడుదల చేయడం వల్ల కలిసొచ్చేది ఏముంటుంది? ఇంత మంచి పాటను కనీసం వారం, పది రోజుల ముందు విడుదల చేసుంటే.. సినిమా హైప్ కి ఉపయోగపడుండేది. ఇది కచ్చితంగా ‘విశ్వం’ యూనిట్ రాంగ్ ప్లానింగ్ అనే చెప్పాలి. మీరైతే ఈ పాటని ఒకసారి చూస్తూ వినండి :

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand
  • #Kavya Thapar
  • #Sreenu Vaitla
  • #Viswam

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

23 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

1 day ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

46 seconds ago
The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

41 mins ago
Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

2 days ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version