Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Guntur Kaaram: గుంటూరు కారం లీక్ సాంగ్ పై ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇదే.. ఏమైందంటే?

Guntur Kaaram: గుంటూరు కారం లీక్ సాంగ్ పై ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇదే.. ఏమైందంటే?

  • November 4, 2023 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guntur Kaaram: గుంటూరు కారం లీక్ సాంగ్ పై ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇదే.. ఏమైందంటే?

మహేశ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అంతకంతకూ ఆలస్యమవుతోంది. అయితే గుంటూరు కారం మూవీ నుంచి సాంగ్ లీక్ కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

“ఎదురొచ్చేగాలీ.. ఎగరేస్తున్న చొక్కాపై గుండీ” అనే లిరిక్స్ తో ఉన్న ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులకు నచ్చేలా ఉంది. మహేష్ బాబును ఊరమాస్ రోల్ లో చూపించడానికి త్రివిక్రమ్ ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం అందుతోంది. షూటింగ్ సమయంలో ఎవరో ఫోన్ తో ఈ సాంగ్ ను రికార్డ్ చేశారని సమాచారం అందుతోంది. గుంటూరు కారం లీక్ విషయంలో మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ ను త్వరగా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఇలాంటి లీక్స్ వల్ల సినిమాకు లాభం కంటే నష్టం ఎక్కువని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు థమన్ పని చేస్తున్న సినిమాల సాంగ్స్ ఎక్కువగా లీక్ అవుతుండటం నెట్టింట తెగ హాట్ టాపిక్ అవుతోంది. థమన్ పారితోషికం సైతం భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. 2024 సంవత్సరం జనవరి 12వ తేదీన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో సినిమా తర్వాత తెరకెక్కించిన సినిమా ఇదే కావడం గమనార్హం. త్రివిక్రమ్ నుంచి చాలా కాలం గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కావడం వల్ల కూడా ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం. మహేశ్, త్రివిక్రమ్, థమన్ లను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guntur Kaaram
  • #Gunturu Karam
  • #mahesh

Also Read

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

Kannappa Collections: రెండో రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కన్నప్ప’

trending news

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

24 hours ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

1 day ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

1 day ago
Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 day ago

latest news

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

11 hours ago
Balupu Collections: ‘బలుపు’ కి 12 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Samantha, Naga Chaitanya: ‘మనం’ క్రేజ్ క్యాష్ చేసుకుందాం అనుకున్నారు.. కానీ వర్కౌట్ అవ్వలేదు..!

ఒక సమంత.. ఒక శ్యామాలి.. ఒక తమన్నా.. ఏం చెబుతున్నారు వీళ్లు!

Vijay, Rashmika: విజయ్‌ దేవరకొండకు ప్రామిస్‌ చేసిన రష్మిక మందన.. ఎందుకో తెలుసు కదా!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version